హీరోయిన్స పై మండిపడ్డ దాసరికి ఝలక్ ఇచ్చిన హాట్ బ్యూటీ..!?
ఇటీవల జరిగిన అవార్డు ఫంక్షన్ ల డా దాసరి నారాయణరావు హీరోయిన్ ల గురించి మాట్లాడుతూ వాళ్లు అవార్డుల వేడుకకు అటెండ్ అవ్వరు. కాసుల వర్షం కురిపించే షాపు ఓపెనింగ్ లకు, క్లబ్, పబ్ ప్రారంభోత్సవాలకు వెళతారని అందుకే ఇకపై ఇలాంటి అవార్డు వేడుకలకు హీరోయిన్ లను పిలవద్దు అని నోరు పారేసుకున్నారు.
ఈ మాటలను కరెక్ట్ చేస్తూ అనుష్క అవార్డుల వేడుకకు ఆహ్వానిస్తే రాలేదుగానీ..ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి 12లక్షలు తీసుకుని వచ్చింది. దీంతో దాసరి చెప్పింది కరెక్ట్..డబ్బులు వర్కవుట్ కాకపోతే ఏ హీరోయిన్ అయినా ఏ వేడుకకు వెళ్ళడానికి ఇష్టపడరు అని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











