హీరోయిన్ల 'సైడ్ బిజినెస్'సూపర్

ఇక ఒక్క రోజు ఒక్క సారితో ముగిసి పోయే ఈ స్పెషల్ టూర్లకి ఆ హీరోయిన్స్ కి మూడు నుంచి ఐదు లక్షలు దాకా అందుతాయి. అదే ఇలియానా,త్రిష లాంటి హీరోయిన్ అయితే పది లక్షలు దాకా డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఆ షాపు దాకా వారిని తీసుకురావటానికి ఏసి కాసు పంపాలి. అంతేగాక ప్రకటనలలో తన ఫొటోలు వినియోగించుకోవాలంటే వేరే మొత్తం ఇవ్వాలి.
ఇక పంక్షన్ కి అటెండయిన తర్వాత వారు అక్కడ తమకి తోచింది చీరో,నగో సెలక్టు చేసుకుంటే గిప్ట్ గా ఇచ్చితీరాలి. అందుకే చాలా మంది హీరోయిన్స్ ఎంత బిజీగా ఉన్నా ఇటువంటి చిలకకొట్టుడు ఆఫర్స్ ని వదులుకోరు.బ్రాండ్ అంబాసిడర్ గా సంవత్సరకాలం పాటు ఎగ్రిమెంటు రాసి నందుకు పెద్దమొత్తాలే ఆ సంస్ధలు ఎర చూపుతున్నాయి. డబ్బెవరికి చేదు. అందులోనూ ఒంట్లో ఓపిక,శరీరంలో గ్లామర్ ఉన్నప్పుడే కదా సంపాదించుకునేది అని ఈ అవకాశం లేని హీరోలు షూటింగ్ కి హీరోయిన్స్ లేటుగా వచ్చి ఇటువంటి పంక్షన్స్ కి అటెండయ్యామని చెప్పినప్పుడు కామెంట్ చేస్తూంటారు.


Click it and Unblock the Notifications











