షాకిచ్చింది :సెక్స్ చేయటం వల్లే అంటూ ఇలియానా

By Srikanya

ముంబై: లైంగిక కార్యకలాపాలకు ఎందుకు దూరంగా ఉండాలంటూ ఇలియానా చేసిన ట్వీట్ ఇప్పుడు అంతటా సంచలనం రేపుతోంది. క్రేజ్ కోసమో లేక మనస్సులో ఉన్న భావమో..ఇలా బహిరంగంగా వ్యాఖ్యానించటం పై అందరూ ఆశ్చర్యపోతున్నారు. అంతటా ఇలా హాట్ టాపిక్ గా మారింది.

ఆమె రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వూలోలనూ ఇదే విషయం ప్రస్దావించింది. సెక్స్ లో పాల్గొనడం వలనే తన శరీరాన్ని చక్కని షేప్ లో ఉంచుకోగలుగుతున్నానని, అది పరివశమైన తరుణమని, అలాంటప్పుడు దానికి ఎందుకు దూరంగా ఉండాలి అంది. అదే ట్వీట్ చేసింది. గతంలోనూ లైంగిక విషయాలను తన తండ్రితో చర్చిస్తానని చెప్పి మరీ అందరికీ షాక్ ఇచ్చింది.

Hot Ileana tweet stuns all

''డబ్బు, కీర్తి ప్రతిష్టలు, అవార్డులూ.. ఇవేం నన్ను సినిమాలవైపు ఆకర్షించలేదు. కేవలం సినిమాని సినిమాగానే ప్రేమించా. నన్ను నటిగా చూడాలన్నది అమ్మ కోరిక. అందుకే ఇటువైపు వచ్చా'' అంటోంది ఇలియానా

. దక్షిణాది నుంచి బాలీవుడ్‌కి వెళ్లి.. అక్కడే స్థిరపడే ప్రయత్నాలు చేస్తోంది ఇలియానా. పెళ్లి తరవాత సినిమాల్ని వదులుకొంటారా? అని అడిగితే ''ఇంకా నేను పెళ్లి గురించే ఆలోచించడం లేదు. ఆ తరవాతి జీవితం గురించి ఇప్పుడే మాట్లాడుకోవడం ఎందుకు? పెళ్లి అనేది ఎవ్వరి జీవితానికీ స్పీడ్‌ బ్రేకర్‌ కాదు. నటనపై ఎప్పుడైతే ఆసక్తి తగ్గిపోయిందో అప్పుడు సినిమాలకు స్వస్తి చెబుతా. అప్పటి వరకూ నటిస్తూనే ఉంటా.

దర్శకుడు సన్నివేశం వివరిస్తున్నప్పుడు అందులో నన్ను నేను చూసుకోవాలి. అలాంటి సినిమాలే చేస్తా. నావి కాని పాత్రలు, నా స్వభావానికి విరుద్ధంగా ఉన్న సినిమాలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయను. దాని వల్ల నేను చేస్తున్న సినిమాల అంకె తగ్గిపోవచ్చు. కానీ... నా ఆత్మసంతృప్తికి భంగం వాటిల్లకూడదు'' అని చెప్పుకొచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X