కమిలినీ ముఖర్జీ నగ్న వీడియోకు డిమాండ్
శేఖర్ కమ్ముల ఆనంద్ చిత్రంతో పరిచయమైన కమిలినీ ముఖర్జీ తాజాగా నెట్ లో సంచలనమైంది. ఆమె కుట్టి శ్రాంక్ అనే మళయాళ చిత్రంలో నటించిందంటూ కొన్ని నగ్న చిత్రాలు ప్రత్యక్ష్యమయ్యాయి. యూ ట్యూబ్ లో కనిపిస్తున్న ఈ వీడియోకు మంచి డిమాండే వచ్చింది. అలాగే తెలుగులో ఆమెను మర్చిపోయిన దర్శక, నిర్మాతలు సైతం మళ్ళీ గుర్తు చేసుకుంటున్నారు. ముమ్మట్టి హీరోగా చేసిన ఈ చిత్రంలో కమిలిని అతని ఇంటికి వచ్చినప్పుడు ఈ నగ్న ప్రదర్శన ఉంటుంది. ఆమె ఈ చిత్రంలో గ్రామీణ యువతి పాత్రను చేసింది. ఆమె ముఖం చూపెడుతూ, నగ్నంగా ఉన్న ఆమె శరీరాన్ని చూపెడుతూ ఈ వీడియో ఉంది. ఇంతకీ అందులో యాక్ట్ చేసింది కమిలినా లేక డూపా అన్నది ఆమే తేల్చాలి. ప్రస్తుతం కమిలినీ ముఖర్జీ ..సిఐడీ మూస (మళయాళ) రీమేక్ లో చేస్తోంది. వేణు హీరోగా చేస్తున్న ఈ చిత్రం పూర్తి స్ధాయి ఎంటర్టైనర్మెంట్ అని తెలుస్తోంది.
కమిలినీ ముఖర్జీ వేణు గోపి గోపిక గోదావరి జి ఈశ్వర్ స్వయంవరం kamalini mukherjee venu gopi gopika godavari g ramprasad swayamvaram


Click it and Unblock the Notifications