For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఇన్నాళ్లూ బయిటకు రాని : శ్రీదేవి కూతురు హాట్ ఫొటోలు... చూస్తే షాక్

  By Srikanya
  |

  ముంబై : ఒక తరాన్ని తన అందచందాలతో ఊపిన అందం శ్రీదేవి. జగదేకసుందరిగా పేరు తెచ్చుకున్న ఆమె కుమార్తెలు సైతం సినీ ఫీల్డ్ లోకి వస్తారనేది ఆసక్తికరమైన విషయం. మరి అంతటి అందానికి పుట్టిన పిల్లలు ఎలా ఉంటారు. రాబోయే తరాన్ని వీళ్లు ఏలుతారేమో అనిపిస్తుంది.

  శ్రీదేవి: బయిటకురాని కొన్ని సీక్రెట్స్ (ఫొటో ఫీచర్)

  ఇక హీరోలు, హీరోయిన్లు వారసత్వాన్ని పునికి పుచ్చుకుని వారి కొడుకులు, కూతుళ్లు కూడా సినిమా రంగంలోకి రావడం చాలా కాలంగా నడుస్తున్న తంతే. తాజాగా శ్రీదేవి కూతురు జాన్వి కూడా ఈ లిస్టులో చేరి పోయింది.

  బెడ్ రూమ్ లో బరితెగించిన బాలీవుడ్ స్టార్స్... (ఫొటో ఫీచర్)

  శ్రీదేవి ఇపుడు కూతురిని హీరోయిన్‌గా పరిచయం చేసే విషయమై సీరియస్‌గా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 'ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన శ్రీదేవి....ఏప్రిల్‌లో మరో సినిమాలో నటించాల్సి ఉంది. అయితే ఆమె ఇపుడు ఆ సినిమా చేసే ప్లాన్స్ వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.

  మరి శ్రీదేవి ఆ సినిమా ప్లాన్స్ ఎందుకు వాయిదా వేసుకుందనే విషయాల గురించి ఆరా తీస్తే....కూతురు హీరోయిన్‌గా పరిచయం చేసే పనుల్లో బిజీగా ఉందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళంలో కూడా విడుదల చేస్తారని తెలుస్తోంది.

  పెళ్ళికి ముందు వేరొకరితో...ఈ స్టార్స్ అంతా(ఫొటో ఫీచర్)

  జాహ్నవి హీరోయిన్‌గా తెరంగ్రేటం చేయబోతోందని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా....శ్రీదేవి మాత్రం ఇంకా చాలా సమయం ఉందంటూ దాట వేస్తూ వచ్చింది. జిమ్‌లో కష్టపడుతూ శరీరాకృతిని కాపాడుకొంటోంది. ఇవన్నీ చూస్తోంటే ఆమె వెండి తెర ప్రవేశానికి మరెన్నో రోజులు లేవని సన్నిహితులు చెబుతున్నారు.

  స్లైడ్ షోలో...

  త్వరలోనే...

  త్వరలోనే...

  శ్రీదేవి కూతురు జాహ్నవి కపూర్‌ త్వరలోనే వెండితెరకి పరిచయం కానుంది.

  చెప్పటం లేదు

  చెప్పటం లేదు

  తన కూతుర్ని హీరోయిన్‌ని చేయాలనే కోరిక ఉన్నప్పటికీ శ్రీదేవి దాని గురించి ఎక్కడా రివీల్ చేయటం లేదు.

  పూజులు కూడా

  పూజులు కూడా

  ఆమె భవిష్యత్తు దేదీప్యమానంగా ఉండాలని కోరుకుంటూ ఈమధ్యే పూజలు కూడా చేసింది.

  నిర్ణయించుకోలేదు

  నిర్ణయించుకోలేదు

  ఇంకా జాహ్నవి మొదటి సినిమా ఏంటనేది మాత్రం శ్రీదేవి నిర్ణయించుకోలేదు.

  గ్రాండ్ గా...

  గ్రాండ్ గా...

  కరణ్‌ జోహార్‌ ప్రొడక్షన్‌లో గ్రాండ్‌గా బాలీవుడ్‌లో లాంఛ్‌ చేయాలనేది ఒక ఆలోచన.

  డైలమా

  డైలమా

  తన మాదిరిగా తెలుగు సినిమాలతో ప్రయాణం మొదలు పెట్టించాలా అంటూ తర్జనభర్జనలు పడుతోంది.

  సెక్సీ హీరోయిన్

  సెక్సీ హీరోయిన్

  ఇంకా టీనేజ్‌లోనే ఉన్న జాహ్నవి మాత్రం సెక్సీ హీరోయిన్‌ కావడానికి కావాల్సిన లక్షణాలన్నీ తనలో ఉన్నాయని చూపిస్తోంది.

  శ్రద్దగా

  శ్రద్దగా

  ఆమె పబ్లిక్‌లోకి వచ్చినపుడు తన లుక్స్‌ గురించి చాలా శ్రద్ధ వహిస్తుంది.

  అనుకోవటంలేదు

  అనుకోవటంలేదు

  సెలబ్రిటీ కపుల్‌కి పెద్ద కూతురు కాబట్టి పద్ధతిగా ఉండాలని అనుకోవటంలేదు

  ఫ్యూచర్ స్టార్ ని..

  ఫ్యూచర్ స్టార్ ని..

  .. తనలో ఫ్యూచర్‌ స్టార్‌ని వెతుక్కునేలా చేస్తుంది.

  ఎట్రాక్ట్ చేస్తోంది

  ఎట్రాక్ట్ చేస్తోంది

  జాహ్నవి స్టయిల్స్‌, ఆమె సెక్సీ లుక్స్‌ తో అందరినీ ఆకట్టుకుంటోంది

  లాంచింగ్

  లాంచింగ్

  ఆమెను చూస్తుంటే ఉన్నపళంగా వెండితెరపైకి వచ్చేయవచ్చు అనే అనిపిస్తోంది

  పెద్ద ప్లాన్స్

  పెద్ద ప్లాన్స్

  కానీ శ్రీదేవికి మాత్రం చాలా పెద్ద ప్లాన్స్‌ ఉన్నాయి.

  జాగ్రత్తలు

  జాగ్రత్తలు

  అందుకే జాహ్నవిని తొందరపడి ఏదో ఒక సినిమాతో పరిచయం చేసేయకుండా జాగ్రత్త వహిస్తోంది.

  తనదైన ముద్ర

  తనదైన ముద్ర

  ఒకప్పటి స్టార్ హీరోయిన్ శ్రీదేవి అప్పట్లో నటనతో పాటు....గ్లామర్ విషయంలోనూ తనదైన ముద్ర వేసింది.

  టైమ్ మారింది

  టైమ్ మారింది

  అప్పటి పరిస్థితుల్లో శ్రీదేవి అందాల ప్రదర్శన ఓసెన్సేషన్. ఇప్పుడు జాహ్నవి వంతు

  శకం ముగిసింది..టైమ్ వచ్చింది

  శకం ముగిసింది..టైమ్ వచ్చింది

  వయసు పెరగడంతో గ్లామర్ పరంగా శ్రీదేవి శకం ముగిసిందనే చెప్పాలి.కూతురు ఎంట్రీ టైమ్ వచ్చింది

  వార్తలు వినిపిస్తున్నాయి

  వార్తలు వినిపిస్తున్నాయి

  త్వరలో ఆమె కూతురు జాన్వి కపూర్ హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని చాలా కాలంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

  ఏటిట్యూడ్

  ఏటిట్యూడ్

  జాన్వి కపూర్ ఆటిట్యూడ్ నిశితంగా పరిశీలిస్తే....హీరోయిన్ కావాలనే కోరిక ఆమెలో మెండుగానే ఉన్నట్లు స్పష్టమవుతోంది.

  తీరు

  తీరు

  పలు ఫ్యాషన్ కార్యక్రమాల్లో, పబ్లిక్ ఫంక్షన్లలో జాన్వి కపూర్ తీరు చూస్తే ఈ విషయం స్పష్టమవుతోంది.

  స్టార్ డైరక్టర్స్ చూపు

  స్టార్ డైరక్టర్స్ చూపు

  మరో వైపు పలువురు దర్శక నిర్మాతలు కూడా జాన్వి హీరోయిన్‌గా సినిమా తీస్తామని ముందుకొస్తున్నారు.

  అయితే

  అయితే

  జాన్వి కపూర్ వయసు చాలా తక్కువగా ఉందని శ్రీదేవి దాటేస్తోంది

  అంతే కాదు..

  అంతే కాదు..

  చదువు ఇంకా పూర్తి కాలేదు ...

  అందుకే ..

  అందుకే ..

  ఇప్పుడప్పుడే ఆమెను హీరోయిన్‌గా పరిచయం చేయడానికి ఇష్ట పడటం లేదు శ్రీదేవి.

  దూరం పెడుతోంది

  దూరం పెడుతోంది

  అందుకు ఇంకా సమయం ఉందంటూ అందరినీ దూరం పెడుతోంది.

  కథలు వింటోంది

  కథలు వింటోంది

  అయితే భవిష్యత్‌లో జాన్వి చేయబోయే తొలి సినిమా కోసం కథలు మాత్రం వింటోంది శ్రీదేవి.

  లుక్ లో మాత్రం

  లుక్ లో మాత్రం

  అయితే జాన్వి కపూర్ ఈ మధ్య ఏ కార్యక్రమానికి హాజరైనా ప్రత్యేక మైన వస్త్రధారణలో హాట్ అండ్ సెక్సీ లుక్‌లో దర్శనమిస్తోంది.

  ఓవరైందా

  ఓవరైందా

  హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వక ముందు జాన్వి కపూర్ ఇలా ఉండటంతో...ఆమె ఓవర్‌గా ఎక్స్ ఫోజ్ చేస్తుందనే విమర్శలు వినిపిస్తన్నాయి.

  జాతీయగుర్తింపు

  జాతీయగుర్తింపు

  కరుణ్ జోహార్ వంటి స్టార్ దర్శక, నిర్మాత నిర్ధేశకత్వంలో ఎంట్రీ అంటే ఖచ్చితంగా జాతీయ స్ధాయిలో గుర్తింపు వచ్చి పూర్తి బిజీ అవుతుందని భావిస్తున్నారు.

  లవ్ స్టోరీతో

  లవ్ స్టోరీతో

  కరుణ్ జోహార్ త్వరలో రూపొందించబోయే ఎమోషనల్ లవ్ స్టోరీ కోసం ఆమెను సంప్రదించినట్లు సమాచారం.

  కెరీర్ ఎంపిక

  కెరీర్ ఎంపిక

  చదువు పూర్తయ్యాకే తన ఇష్ట ప్రకారం ఆమె కెరీర్‌ను ఎంపిక చేసుకొంటుందని శ్రీదేవి తెలిపింది

  డాన్స్ కూడా

  డాన్స్ కూడా

  ప్రస్తుతం చదువుతోపాటు డాన్స్ కూడా నేర్చుకొంటోంది. డైలాగ్స్ ఎలా పలకాలో కూడా తెలుసుకుంటోంది.

  English summary
  Going by the amount of training given to Jhanvi and her amazing transformation from an ugly duckling to smoking hot chick indicates that Sridevi has planned something big for her.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X