»   » పూనమ్ పాండే అందాల ఎగ్జిబిషన్ షురూ...(ఫోటోలు)

పూనమ్ పాండే అందాల ఎగ్జిబిషన్ షురూ...(ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలో తన సెన్సేషన్ ఆటిట్యూడ్‌తో అతి తక్కువ కాలంలోనే బోలెడు పబ్లిసిటీ సొంతం చేసుకున్న పూనమ్ పాండే మొత్తానికి బాలీవుడ్ హీరోయిన్ కావాలన్న తన కల నేరవేర్చుకుంది. 'నషా' చిత్రంలో తన అందాల ప్రదర్శనతో అభిమానులకు నిషా ఎక్కేలా చేసింది.

ఇటీవల విడుదలైన పూనమ్ పాండే 'నషా' చిత్రంలో ఇతర విషయాల సంగతి పక్కన పెడితే శృంగార రసం దట్టించిన సీన్లు మాత్రం ఓ వర్గం ప్రేక్షకులను అలరించాయి. ఈ సినిమాలోని పలు అభ్యంతరకర సన్నివేశాలపై పలు చోట్ల ఆందోళన కార్యక్రమాలు జరుగడంతో పూనమ్ పాండేకి ఫ్రీ పబ్లిసిటీ కూడా దక్కింది.

సినిమా విడుదలైన చాలారోజులు కావడంతో ఈ మధ్య పూనమ్ గురించి హడావుడి మీడియాలో తగ్గిపోయింది. దీంతో మీడియాలో తన పేరు మారు మ్రోగేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది ఈ సెక్సీ బ్యూటీ. హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులకు కనువిందు చేసేందుకు సిద్ధమైంది.

పూనమ్ అందాల ఎగ్జిబిషన్

పూనమ్ అందాల ఎగ్జిబిషన్

హాట్ అండ్ సెక్సీగా ఫోటో షూట్లలో పాల్గొని ఆ ఫోటోలను మీడియాలో, వెబ్‌లో విడుదల చేయడం ద్వారా పబ్లిసిటీ పెంచుకోవడం అనే సూత్రాన్ని పూనమ్ పాండే ఎప్పటి నుండో పాలో అవుతోంది. తాజాగా మరిన్ని ఫోటోలను విడుదల చేసింది.

నషా

నషా

పూనమ్ పాండే నటించిన ‘నషా' మూవీ ఇటీవల విడుదలైంది. సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి రకరకాల గిమ్మిక్కులు ప్రదర్శించింది. తన గ్లామర్‍‌తో పూనమ్ చేసిన ప్రయోగాలు బాగానే వర్కౌట్ అయ్యాయి. సినిమా ఓపెనింగ్స్ సంతృప్తి కరంగానే ఉన్నాయని టాక్.

పెట్టుబడి వచ్చింది

పెట్టుబడి వచ్చింది

నషా' చిత్రాన్ని బాలీవుడ్ నిర్మాత ఆదిత్య భాటియా నిర్మించారు. అమిత్ సక్సేనా ఈచిత్రానికి దర్శకత్వం వహించారు. గతంలో అమిత్ సక్సేనా భట్ క్యాంపు నుంచి వచ్చిన ‘జిస్మ్' చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్మ్ సినిమా అప్పట్లో ఓ శృంగార సంచలనం. నషా చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌తో నిర్మించారు. పెట్టుబడి తిరిగి రావడంతో పాటు కాస్తోకూస్తో లాభాలు వచ్చాయట.

అదీ సంగతి

అదీ సంగతి

పూనమ్ స్కిన్ షోను సమర్థించుకుంటోంది. తాను చిన్ని చిన్న దుస్తులు వేసుకుని ఎక్స్ ఫోజింగ్ చేయడాన్ని తప్పుగా భావించడం లేదని, ఇది కూడా ఒక రకంగా సమాజ సేవ అని అంటోంది. నన్ను ఇలాంటి డ్రెస్సుల్లో చూసి జనం ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఇది ముమ్మాటికీ సోషల్ సర్వీసే అని వాదిస్తోంది పూనమ్.

ఆమెతో పోలికేంటి?

ఆమెతో పోలికేంటి?

తనను సన్నీ లియోన్ లాంటి విదేశీ ఫోర్న్ స్టార్స్‌తో పోల్చడంపై పూనమ్ పాండే హర్టయింది. అలాంటి వ్యక్తులతో తనను పోల్చ వద్దని.....ఆమెలా తాను తప్పుడు చిత్రాల్లో నటించలేదని, బాలీవుడ్ సినిమాల్లో నటించానని అంటోంది.

English summary
Poonam Pandey new HOT PICS released in web. Poonam Pandey is an Indian model and bollywood film actress. She was born in Mumbai,India. ventured into modeling. She became one of the Top eight contestants of Gladrags - 2010, and appeared on the cover page of the fashion magazine.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu