For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  విద్యాబాలన్ కంటే డర్టీగా వీణా మాలిక్... (హాట్ ఫొటో ఫీచర్)

  By Bojja Kumar
  |

  హైదరాబాద్: పాకిస్థాన్ భామ వీణా మాలిక్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రస్తుతం తన నటిస్తున్న సినిమాల వరకు అందాల ప్రదర్శనకు మరింత పదను పెడుతూ హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది.

  ప్రస్తుతం వీణా మాలిక్ కన్నడంలో 'సిల్క్ సక్కత్ హాట్' చిత్రంలో నటిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది. గతంలో ఇదే కాన్సెప్టులో హిందీలో రూపొందిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.

  త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు.

  ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.

  ఈ చిత్రంలోని సీన్లు వల్గర్ గా ఉంటే సెన్సార్ బోర్డు వారు తమ తడాఖా చూపించే అవకాశం ఉంది.

  ఈ సీన్ చూస్తుంటే ఇది కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ A సర్టిఫికెట్ మూవీ అని స్పష్టం అవుతోంది.

  బాలీవుడ్ ‘డర్టీ పిక్చర్' నిర్మాత ఏక్తాకపూర్ ఈ చిత్రంపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తం చేసింది.

  తమ అనుమతి లేకుండా డర్టీ పిక్చర్ అని పేరును వాడటంపై ఆమె కన్నడ సినిమా నిర్మాతలను ప్రశ్నించింది.

  అయితే ఈ కన్నడ మూవీ నిర్మాతలు మాత్రం, ఇది పూర్తిగా విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమని, బాలావుడ్ డర్టీ పిక్చర్ చిత్రానికి, తమ చిత్రానికి ఎలాంటి పోలిక ఉండదని తేల్చి చెబుతున్నారు.

  జనవరిలో ఈ రెండు వర్గాలు కోర్టు కెక్కగా ఏక్తా కపూర్ కు అనుకూలంగా తీర్చు వచ్చింది. దీంతో తమ చిత్రం నుంచి డర్టీ పిక్చర్ అనే పదాన్ని తొలగించారు.

  త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

  ఈ చిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది.

  హిందీలో రూపొందిన ‘డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

  కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.

  కాగా... వీణా మాలిక్ జోరుకు సెన్సార్ బోర్డు సభ్యులు కళ్లెం వేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈచిత్రంలో హద్దులు దాటి చేసిన కొన్ని హాట్ సీన్లకు సెన్సార్ బోర్డు కత్తెర వేయడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.

  English summary
  Veena Malik seems to be leaving no stone unturned to make her debut Kannada movie Silk Sakkath Hot, which is the biopic of yesteryear sex siren Silk Smitha, a hit. The actress with her sexy avatars is creating sensation among masses. In fact, Veena Malik has gone a step ahead of Vidya Balan, who played the role of Silk Smitha in the biopic titled The Dirty Picture, to draw the audience attention. The latest pictures of the forthcoming Kannada movie clearly shows that Veena has shed all her inhibitions as she has done some bold scenes for Silk Sakkath Hot.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X