హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

By Pratap

హైదరాబాద్: గుండె జారి గల్లంతయ్యిందే సినిమాలో బ్యాడ్మింటన్ హాట్ బ్యూటీ జ్వాలా గుత్తా నితిన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన దృశ్యాలు ప్రేక్షకులను గుండెలు పారేసుకునే విధంగా ఉన్నాయి. అందాలను గుప్పిస్తూ ఆమె నితిన్‌తో కలిసి ఆ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసింది. వేసవి వేడిలో ప్రేక్షకులను వేడెక్కించి, మత్తిక్కెంచేందుకు జ్వాలా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

"నితిన్ - నిత్యల కెమిస్ట్రీ మరోమారు ఈ చిత్రాన్ని బాక్సాఫీస్ వద్ద టాప్ ప్లేస్‌లో నిలబెడుతుంది. అలాగే గుత్తా జ్వాల చేసిన సాంగ్ స్పెషల్ ఎట్రాక్షన్‌గా ఉంటుంది. హాట్ సీజన్‌లో వస్తోన్న ఈ సినిమా కూల్ ఎంటర్‌టైన్‌గా అందరినీ ఎంటర్‌టైన్ చేయడం ఖాయం" సినిమా నిర్మాత నిఖితా రెడ్డి అన్నారు.

నితిన్, నిత్య మీనన్ జంటగా నటించిన గండె జారి గల్లంతయ్యిందే సినిమా విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఏప్రిల్ 19వ తేదీన ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. నితిన్, నిత్య మీనన్ జంటగా విక్రమ్ గౌడ్ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖితా రెడ్డి నిర్మిస్తున్న చిత్రం గుండెజారి గల్లంతయ్యిందే. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా ప్రేక్షకుల ముందుకు రానుంది.

నిఖితారెడ్డి మాట్లాడుతూ - "గండెజారి గల్లంతయ్యిందే సినిమా చిత్రీకరమ పూర్తయింది. ఈ వారంలో పాటలను విడుదల చేస్తాం. సినిమాను ఏప్రిల్ 19వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. వండర్ ఫుల్ టీమ్ ఈ చిత్రానికి పనిచేస్తోంది. ఇష్క్ లాంటి హిట్ అనంతరం మళ్లీ మా బ్యానర్‌పై ఓ చక్కని కుటుంబ కథా చిత్రా్ని ప్రేక్షకులకు అందించబోతున్నాం" అని వివరించారు.

మధునందన్, అలీ, ఆహుతి ప్రసాద్, సంధ్య జనక్, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్ అందించారు. పాటలు: కృష్ణ చైతన్య, సినిమాటోగ్రఫీ: ఆండ్రూ బాబు, ఎడిటింగ్: ప్రవీణ్‌పూడి, కొరియోగ్రఫీ: శేఖర్, మాటలు, స్క్రీన్‌ప్లే: హర్షవర్ధన్, ఆర్ట్: రాజీవ్ నాయర్, సమర్పణ: విక్రమ్ గౌడ్.

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

నితిన్ గుండెల మీద తడుతూ ప్రేక్షకుల గుండెల్లో గుబులు పుట్టించేందుకు గుండె జారి గల్లయ్యింతిందే సినిమాతో జ్వాలా గుత్తా సిద్ధమైంది.

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

నితిన్‌తో స్టెప్పులేసి ప్రేక్షకుల గుండెలను తట్టి లేపుతోంది గుత్తా జ్వాలా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

అందాలు చిందిస్తూ ఇలా హీరో నితిన్‌తో గుండె గల్లంతయ్యిందే అంటున్న జ్వాలా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

ముద్దిస్తావా, మురిపిస్తావా అంటున్నట్లు నితిన్‌తో జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

నితిన్‌తో కలిసి డ్యాన్స్‌ను అదరగొట్టిన జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

నితిన్‌తో ఐటం సాంగ్‌లో జ్వాలా గుత్తా ఇలా..

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

స్టెప్పులేసి చిందేసిన జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

వయ్యారాలు ఒలకబోస్తూ నితిన్‌తో జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

బిగి కౌగిలిలో బంధిస్తా అని ఐటం సాంగ్‌లో మైమరిపించిన జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

చిందేసి చిత్తు చేస్తానంటున్న ఐటమ్ గర్ల్ జ్వాలా గుత్తా

హాట్ పిక్చర్స్: మత్తెక్కించే జ్వాలా రోమాన్స్

అందాలు ఆరబోసి, మైమరిపించిన జ్వాలా గుత్తా.. నితిన్, జ్వాలా మధ్య కెమిస్ట్రీ బాగా పండిందని నిర్మాత నిఖితా రెడ్డి అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X