»   » 'ప్రపంచ సుందరి'కి 21 ఏళ్లు: ఐశ్వర్య రాయ్ స్టన్నింగ్ పిక్చర్స్ (ఫోటోలు)

'ప్రపంచ సుందరి'కి 21 ఏళ్లు: ఐశ్వర్య రాయ్ స్టన్నింగ్ పిక్చర్స్ (ఫోటోలు)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ మిస్ వరల్ట్ టైటిల్ నెగ్గి ఇటీవలే 21 ఏళ్లు పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆమె ఆ తర్వాత సినిమాల ద్వారా అశేష అభిమానులను సంపాదించుకుంది. ఎన్నో అవార్డులు, రివార్డులు పొందింది.

ఐశ్వర్య 1994లో మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకుంది. తాను ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకొని 21 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె ఓ ప్రకటన చేశారు. అది తనకు గర్వకారణమని చెప్పింది.

తనను ప్రపంచ సుందరిగా ఎంపిక చేసినందుకు.. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్‌కు ఐశ్వర్య రాయ్ కృతజ్ఞతలు కూడా తెలిపింది.

ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

బాలీవుడ్ నటి, 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నవ్వులు చిందిస్తూ ఉన్న దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

1994లో ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పటి ఫోటో. ఐశ్వర్యతో పాటు సెకండ్, థర్డ్ రన్నరప్‌లు ఉన్న దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

1994లో ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పడు స్పందిస్తూ...

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

1994లో ఐశ్వర్య రాయ్ ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్నప్పటి ఫోటో. ఐశ్వర్యతో పాటు సెకండ్, థర్డ్ రన్నరప్‌లు ఉన్న దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

మిస్ వరల్ట్ కిరీటం గెలుచుకున్నప్పుడు ఐశ్వర్య రాయ్ తల పైన క్రోన్ దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

నాడు ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నాటి శివసేన అధినేత బాల్ థాకరేతో...

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

బాలీవుడ్ నటి, 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నవ్వులు చిందిస్తూ ఉన్న దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

బాలీవుడ్ నటి, 1994లో ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ నవ్వులు చిందిస్తూ ఉన్న దృశ్యం.

 ఐశ్వర్య రాయ్
  
ఐశ్వర్య రాయ్

ప్రపంచ సుందరి కిరీటం గెలుచుకున్న ఐశ్వర్య రాయ్ చిన్నారులతో ఉన్నప్పటి దృశ్యం.

Please Wait while comments are loading...