మనోజ్‌తో రెచ్చిపోతున్న శ్రియ
హీరో మనోజ్ తాజా చిత్రం'మిస్టర్ నోకియా"లో హాట్ హాట్ సీన్లు దర్శనం ఇవ్వనున్నాయి. ఇందులో హీరోయిన్ శ్రీయకు, మనోజ్ కు మధ్య వేడి పుట్టించే సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ప్రస్తుతం పాటల చిత్రీకరణ సాగుతోంది. గత కొన్ని రోజులుగా పెద్దగా అవకాశాలు లేని శ్రీయ.. ఇదే మంచి అవకాశం అనుకుందో ఏమో గానీ హద్దులు దాటి ఎక్స్ ఫోజింగ్ చేస్తుందని 'మిస్టర్ నోకియా" యూనిట్ సభ్యుల సమాచారం. హాట్ అండ్ బోల్డ్ గటా నటించి మళ్లీ దర్శక నిర్మాతల కళ్లలో పడి పూర్వ వైభవాన్ని తెచ్చుకోవాలని, మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలనేది శ్రీయ ఆలోచనగా కనిపిస్తోంది.
తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ అంటూలేని మనోజ్...ఈ సినిమా ద్వారా రొమాంటిక్ హీరోగా పేరుతెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. మళ్లీ టాప్ హీరోయిన్ ప్లేసుకు రావాలనే శ్రియ తపనకు ....రొమాంటిక్ ఇమేజ్ సొంతం చేసుకోవాలనే మనోజ్ కోరిక కూడా మ్యాచ్ కావడంతో మిస్టర్ నోకియా చిత్రం మిస్టర్ రొమాంటిక్ అని పేరు తెచ్చుకోవడం కావడం ఖాయం అనే వాదన వినిపిస్తోంది.


Click it and Unblock the Notifications











