»   » టైం చూసి వదిలారే: దీపిక పదుకోని బికినీ ఫొటోలు (ఇన్నాళ్లూ బయిటకు రానివి)

టైం చూసి వదిలారే: దీపిక పదుకోని బికినీ ఫొటోలు (ఇన్నాళ్లూ బయిటకు రానివి)

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: ఏంట్రా..నిజమా...ఆ సినిమా అన్ని సార్లు చూసావా..ఏంటి ఆ హీరో అంటే అంత ఇష్టమా...లేక కథ అదిరిపోయిందాం..ఏం నచ్చింది....ఏంటి కథ అంటే ..ఏమోరా నేను అదేమీ పట్టించుకోలేదు...ఆ బికినీ సీన్ అదరింది. డైరక్టర్ మంచి టేస్ట్ ఉన్నవాడు...అంటూ తెగ మెచ్చేసుకునేవాళ్లను మనం చూస్తూంటాం..అఫ్ కోర్స్ మనం కూడా అలా మెచ్చుకున్న సందర్బాలు ఉంటూంటాయి.

అయినా అదేంటో స్టార్ హీరోయిన్స్ ..బికినీలో వేస్తే ఆ అందాలు చూడాలని చాలా మందికి ఆసక్తి. అందుకేనేమో మన దర్శక, నిర్మాతలు అప్పుడప్పుడు అవకాసం చూసుకుని మన సినిమాల్లో ఎక్కడో చోట బికినీ సీన్ పెట్టేస్తూంటారు. మనమూ కళ్లు ఆర్పకుండా అలా చూసేసి హిట్ చేసేస్తూంటాం.

మరి సినిమాకు వెళ్లే ఆ బికినీ అందాలు చూడాలా..ఇదిగో మీకు బాలీవుడ్ సూపర్ స్టార్ హీరోయిన్ దీపిక బికినీ స్టిల్స్ ఇస్తున్నాం. కాకపోతే పగలే చూసేయండి..రాత్రిళ్లు చూసి నిద్రపట్టకపోతే మాది భాధ్యత కాదు.

బాలీవుడ్ భామ దీపికా పదుకొనె క్రేజ్ మామూలుగా లేదు. బాలీవుడ్‌లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంటూ నటిగా తనదైన ఇమేజ్‌తో స్టార్ స్టేటస్ అందుకున్న దీపిక, హాలీవుడ్‌లో కూడా ఛాన్స్ కొట్టేసింది. ప్రస్తుతం 'ట్రిపుల్ ఎక్స్' చిత్రంలో హీరో విన్ డీజిల్‌తో కలిసి నటిస్తున్న ఈమె, దానికి తగ్గట్టుగానే పాపులారిటీని పెంచుకునే పనిలో పడింది.

‘ఓం హాట్ ఓం’

‘ఓం హాట్ ఓం’

బాలీవుడ్‌లో ప్రస్తుతం నెంబర్‌వన్ ఎవరూ అంటే అందరూ దీపికా పదుకొనె అని చెబుతున్నారు. పెద్ద కష్టం లేకుండానే దీపిక టాప్ పొజిషన్‌కు వెళ్లిందనే చెప్పాలి. ‘ఓం శాంతి ఓం' చిత్రంతో బాలీవుడ్‌కు పరిచయమైన ఈ అమ్మడు యూత్ గుండెలను పట్టేసింది.

అవే తన ఎస్సెట్ అని గుర్తించి

అవే తన ఎస్సెట్ అని గుర్తించి

ఈరోజున హాలీవుడ్ కి సైతం వెళ్లిన ఆమె. ..గ్లామర్ విషయంలో తొలినుంచీ నో మొహమాటమ్స్ అంటోంది. అందుకే ఆమె డైరక్టర్స్ కు హాట్ ఫేవరెట్ అయ్యి కూర్చుంది. తన అందాలే తన ఎస్సెట్ అని గుర్తించి వాటినే ప్రమోట్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఈ బామ.

నెంబర్ వన్ స్దానానికి అలా..

నెంబర్ వన్ స్దానానికి అలా..

పరిశ్రమకి వచ్చినప్పటినుంచి సినిమాలకంటే తన ప్రేమ వ్యవహారాలు, హాట్ ఎఫైర్స్‌తోనే బాగా ప్రచారం పొందింది. దీపికా పదుకొనె తాను ఊహించకుండానే నెంబర్ వన్ స్థానానికి వచ్చేసిందని విమర్శకులు చెబుతున్నారు.

వాళ్లిద్దరూ తప్పుకోబట్టే..

వాళ్లిద్దరూ తప్పుకోబట్టే..

సెక్సీ బ్యూటీ కత్రీనాకైఫ్ మొహం ప్రేక్షకులకు మొహమెత్తడంతో, కరీనాకపూర్ పెళ్లిచేసుకొని వెళ్లిపోవడంతో ఎవరూ లేని పరిస్థితిలో దీపిక నెంబర్‌వన్ స్థాయికి ఎదిగింది. ఇప్పుడున్న కుర్ర హీరోయిన్స్‌లో దీపిక పదుకొనె ఎక్కువ అవకాశాలు పొంది టాప్‌లో నిలిచింది.

వందకోట్లు దాటే..

వందకోట్లు దాటే..

‘ఏ జవానీ హై దివానీ', ‘చెన్నై ఎక్స్‌ప్రెస్' చిత్రాలు వందకోట్ల టార్గెట్‌ని దాటాయి. రజనీకాంత్‌తో చేసిన ‘కొచ్చడయాన్' విడుదలైతే దీపికను పారితోషిక పరంగా పట్టుకోవడం కష్టమేనంటున్నారు బాలీవుడ్ జనాలు. మొత్తానికి సూక్ష్మంలో మోక్షంలా దీపికా పదుకొనె నెంబర్‌వన్ స్థాయికి ఎదిగింది.

భారీ చిత్రాలే..

భారీ చిత్రాలే..

దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వుంది. సహచర తారలందర్నీ వెనక్కి నెట్టి ఆమె టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవల ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకుంది. ఆమె చేస్తున్నవన్నీ భారీ చిత్రాలే కావడం మరో విశేషం. ప్రస్తుతం బాలీవుడ్‌లోనే కాక హాలీవుడ్‌లో తన పతాకాన్ని ఎగురవేస్తోంది.

అందరికీ గుబులు పుట్టేలా

అందరికీ గుబులు పుట్టేలా

ఆమె త్రిబుల్‌ఎక్స్ అనే హాలీవుడ్ చిత్రంలో విన్ డీజిల్‌ సరసన నటిస్తోంది. ఇది నిర్మాణంలో వుండగానే హాలీవుడ్‌లో మరో అవకాశాన్ని చేజిక్కించుకుంది. బ్రాడ్‌పీట్ హీరోగా రూపొందించనున్న మరో చిత్రంలో కూడా హీరోయిన్ గా ఎంపికైంది. దీంతో బాలీవుడ్‌లో అందరికీ గుబులు పుట్టుకుంది.

ఇక్కడికి రాదా..

ఇక్కడికి రాదా..

ఇక దీపిక హిందీ
చిత్రాల్లో నటించదా? హాలీవుడ్‌కే పరిమితం కానున్నదా? అని లెక్కలు వేస్తున్నారు బాలీవుడ్ పండితులు. ఏమో గుర్రం ఎగరాను వచ్చు! దీపిక హాలీవుడ్‌లోనే
సెటిల్ అవుతుందేమో..?

చాలా కాలం నుంచి తెలుగులో

చాలా కాలం నుంచి తెలుగులో

ప్రస్తుతం బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా వెలుగొందుతున్న గ్లామర్ భామ దీపికా పదుకొనె త్వరలోనే తెలుగు సినిమాల్లో నటించేందుకు రంగం సిద్ధమైందమని చాలా సార్లు వార్తలు వచ్చాయి . ఆ మధ్యన మహేష్‌బాబు సరసన ఆమె హీరోయిన్‌గా ఓకే అయ్యిందంటూ కూడా వార్తలొచ్చాయి. కానీ ఏదీ నిజం కాలేదు. ఇప్పటికే రజనీకాంత్ సరసన ‘కొచ్చాడయాన్' సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చింది. దీపికా నటించే మొదటి తెలుగు చిత్రం ఇదే.

ఎఫైర్స్ గురించి చెప్పక్కర్లేదు.

ఎఫైర్స్ గురించి చెప్పక్కర్లేదు.

భారతీయ సినీ పరిశ్రమలో చాలా స్పీడ్ గా రిలేషన్ ని పెట్టుకునే హీరోయిన్స్ ఎవరు అంటే.ఒక్క బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ హీరోయిన్స్ మాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే బాలీవుడ్ హీరోయిన్స్ మాత్రమే ఇతర హీరోలతో చాలా క్లోజ్ గా ఉంటారు.ఎక్స్ పోజింగ్ పరంగా అయినా కానీ, ఏకంగా డేటింగ్ పరంగా అయినా..వీరు వెంటనే నిర్ణయాలు తీసుకోగలరు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే ఎఫైర్స్ గురించి అయితే చెప్పక్కర్లేదు.

వాళ్ళందిరితో డేటింగ్

వాళ్ళందిరితో డేటింగ్

గతంలో దీపిక పదుకొనే, బాలీవుడ్ లోని పలువురు హీరోలతో డేటింగ్ చేసింది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. డేటింగ్ విషయంలో తనకు కంఫర్ట్ అనుకుంటేనే అది పాజిబుల్.. అనే కామెంట్స్ తో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సాధారణంగా హీరోయిన్స్ ఈ విధమైన స్టేట్మెంట్స్ కి కొద్దిగా భయం చూపుతారు. కానీ దీపికా మాత్రం ఏమాత్రం భయం లేకుండా చెప్పటం అనేది సంచలనం అయింది.

వామ్మో హాలీవుడ్ లో అయితే..

వామ్మో హాలీవుడ్ లో అయితే..

అయితే దీపికా ఇప్పుడు ఓ హాలీవుడ్ మూవీలో నటిస్తుంది. ట్రిపుల్ ఎక్స్ సినిమాలో విన్ డీజిల్ తో జోడీ కడుతున్న దీపికా పదుకునే, అక్కడి సెలబ్రిటీలతోనూ ఎఫైర్స్ పెట్టుకుంటుందని అంటున్నారు. తాజాగా టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ తో లాస్ ఏంజిల్స్ లో దీపికా కనిపించింది. డిన్నర్ అంటూ ఓ స్టార్ హోటల్ లో వీరు రచ్ఛ చేశారని అంటున్నారు. ఇదంతా సీక్రెట్ వ్యవహారం అయినప్పటికీ వీరు మీడియాకి చిక్కటంతో ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటి వరకూ దీపికా 5 హాలీవుడ్ స్టార్స్ తో డేటింగ్ నడుపుతుందని అంటున్నారు.

మామూలు రచ్చ కాదు

మామూలు రచ్చ కాదు

ఆ మధ్యన ఒక ప్రముఖ ఇండియన్ ఇంగ్లీష్ డైలీ.. దీపిక పదుకొనె ఫోటోలను ప్రచురించి.. ఎంత అద్భుతంగా తన క్లీవేజ్ అందాలను ఆరబోస్తోందో చూడండి అంటూ హెడ్ లైన్ పెట్టింది. దానితో మామూలు రచ్చ చేయలేదు దీపిక. అసలు క్లీవేజ్ కనిపించే యాంగిల్ నుండి ఫోటోలు తీసి.. ఇలా అమ్మాయిల మోరల్ దెబ్బతీస్తున్నారు.. మీరు సంఘ విద్రోహులు.. నా మనస్సు గాయపడింది.. భారతదేశ నారిని ఇలా అవమానిస్తారా అంటూ నానా హంగామా చేసింది.

 ఇక్కడ బాయ్ ఫ్రెండ్

ఇక్కడ బాయ్ ఫ్రెండ్

రణవీర్ సింగ్ - దీపిక పదుకొనె ప్రేమాయణం గురించి ఇటీవలి కాలంలో రకరకాల పుకార్లు శికారు చేసిన సంగతి తెలిసిందే. రామ్ లీల టైమ్ నుంచి ఈ ఇద్దరి మధ్యా ప్రేమాయణం మొదలైందన్న ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్టే డిప్స్ అంటే విపరీతమైన ప్రేమను వ్యక్తం చేస్తూనే ఉన్నాడు రణవీర్ తన చర్యలతో ఎప్పటికప్పుడు.

ఆమె సంపాదన వింటే షాక్

ఆమె సంపాదన వింటే షాక్

ఈమధ్యే 'బాజీరావు మస్తానీ' సినిమాతో నటిగా అవార్డులు అందుకున్న దీపికకు ఇపుడు బాలీవుడ్‌లో అవకాశాలు క్యూకట్టాయి. దానికి తగ్గట్టుగానే రెమ్యూనరేషన్‌ను వసూలు చేస్తున్న ఈమె, మరోవైపు కమర్షియల్ యాడ్స్‌లో కూడా రెండు చేతులా సంపాదిస్తోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధికంగా సంపాదించిన భామల్లో దీపికకు పదోస్థానం దక్కింది. ఈ ఏడాది ఆమె సంపాదన 10 మిలియన్ డాలర్లట. అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 68కోట్లు ఒక్క సంవత్సరంలోనే.

ఆ ఒక్క డైలాగు చాలు..

దీపిక క్రేజ్ ఎంతంటే ఆమె నటిస్తున్న త్రిబుల్ ఎక్స్ ట్రైలర్ ను ఏకంగా ఇంగ్లీష్ - హిందీ - తెలుగు అండ్ తమిళ్ బాషల్లో రిలీజ్ చేశారండోయ్. ఇంకేంటి.. అసలు ట్రైలర్ మొత్తం దీపికే కనిపిస్తోంది. ఇంగ్లీషు ట్రైలర్ చివర్లో 'జస్ట్ ఇంప్రూవైజింగ్' అని చెప్పిన పదానికి ''టాప్ లేచిపోద్ది'' అనే పదంతో డబ్ చేశారు.

Read in English:
English summary
Deepika Padukone is one of the most loved actresses of B-town. She is not from a film background and with her hardwork, dedication and passion, she has become one of the highest paid celebs of B-town. Well, the list is quite long and we won't get into that, but we have brought something really special for all the Deepika crazens out there!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu