»   » జిమ్ లో చేసే కష్టం (వీడియో) చూసి, అప్పుడు బికినీ లో (ఫొటోలు) చూడండి

జిమ్ లో చేసే కష్టం (వీడియో) చూసి, అప్పుడు బికినీ లో (ఫొటోలు) చూడండి

Posted By:
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  హైదరాబాద్: అందాలు, పిట్ గా ఉండే శరీరాలు కేవలం హీరోలు, హీరోయిన్స్ కు మాత్రమేనా..ఇదిగో ఇలాంటి హాట్ సింగర్స్ కూడాను. జిమ్ లో చమటలు కారేలా చేసి, ఆ తర్వాత ఆ ఫిట్ అందాలను బికినీలో చూపుతోంది.

  మహేష్ బాబు నటించిన 1 నేనొక్కడినే చిత్రంలో ఆన్ తుజే మోహ్ కర్తా అనే సాంగ్ గుర్తుండే ఉండి ఉంటుంది. ఆ పాట కుర్రకారుని ఎంత ఊపేసింది. అంతకు ముందు ఎన్టీఆర్ చిత్రం ఊసరవెల్లి కోసం పాడిన నీహారిక ..నీహారిక సాంగ్ కూడా పెద్ద హిట్. అలాగే కరెంట్ చిత్రంలో అటు నువ్వే ..ఇటు నువ్వే సాంగ్ కూడా మామూలుగా పట్టలేదు. ఇప్పుడీ పాటలు ఎందుకు గుర్తు చేస్తున్నారు అంటారా...అక్కడికే వస్తున్నా.

  ఈ పాటలన్నీ పాడింది ...బాలీవుడ్ సింగర్ నేహా బాసిన్. ఆమెను ఇప్పుడు గుర్తు చేసుకోవటానికి కారణం..తన పాటల కన్నా తన బికినీ ఫొటోలతో సంచలనం క్రియేట్ చేయటమే. రీసెంట్ గా ఆమె షేర్ చేసిన ఆమె బికినీ ఫొటో...సోషల్ మీడియాలో వైరల్ గా ముందుకు వెళ్తోంది. అది ప్రక్కన పెడితే ఆమె తన అందాల కోసం జిమ్ కు వెళ్ళి చేసే ఎక్సర్ సైజ్ లు హీరోలుకు ధీటుగా ఉంటాయి. ఆ వీడియోలు ఇక్కడ చూడండి.

  సాధారణంగా మన దక్షిణాదికి చెందిన సింగర్స్ అంతా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా ఉంటారు. చీరలు.. లేదంటే చుడీదార్లతో సరిపెట్టుకుంటారు. అంతకానీ ఇలా బికినీలతో రెచ్చిపోవటానికి ఇష్టపడరు. కానీ బాలీవుడ్ అలా కాదే. అక్కడ నీరు వంటబట్టిన వారు ఇలాంటి విన్యాసాలతో ఆకర్షిస్తూంటారు.

  అదే రూటులో నేహా బాసిన్ చేసిన అందాల ప్రదర్శన... హాట్ టాపిక్ అయ్యింది. తన సుమధుర స్వరంతో ఇప్పటికే తన వైపు తిప్పుకున్న ఈ భామ.. తన హాట్ అందాలతో కుర్రకారుకు ఆవిర్లు పుట్టేలా చేయటం జరిగింది.. .సోష‌ల్ మీడియాలో ఈమె ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. వాటిలో కొన్నిటిని ఇక్కడ ఇస్తున్నాం.

  స్లైడ్ షోలో ఆమె ఫొటోలు మరిన్ని విశేషాలు..

  గ్లామరస్ గా ఉండకూడదా

  గ్లామరస్ గా ఉండకూడదా

  ఆమె గతంలోనూ ఇలాంటి ఫొటోలతో కనపడితే మీడియావారు అడిగిన ప్రశ్నకు..ఏం సింగర్స్ గ్లామర్ గా ఉండకూడదా అని అడిగింది.

  సింగర్స్ లో ఆమే టాప్

  సింగర్స్ లో ఆమే టాప్

  మన భారతీయ సింగర్స్ లలో ఇంత హాట్‌ హాట్‌గా ఫొటోలకు పోజులివ్వడంలో నేహా భాసిన్‌కి పోటీగా భారతీయ సింగర్స్‌ ఎవరూ రాలేరేమో

  సరదాగా..

  సరదాగా..

  తాజాగా నేహా భాసిన్‌ బికినీ ఫొటోలతో హల్‌చల్‌ చేస్తోంది. సరదాగా బికినీతో ఫొటోలకు పోజులిచ్చిన నేహా భాసిన్‌, ఆ ఫొటోల్ని సోషల్‌ మీడియాలో పెట్టింది.

  వైరల్

  వైరల్

  ఆమె బికినీ ఫొటోలు కాస్సేపట్లోనే ఆ ఫొటోలు వైరల్‌ అయిపోయాయి.

  అయితే...

  అయితే...

  ఇలా బికినీలో ఫొటోలకు పోజులివ్వడం నేహా భాసిన్‌కి కొత్తేమీ కాదు.

  స్వయంగా

  స్వయంగా

  తనకు ఇలా హాట్ గా కనపడటం కొత్తకాదని, ఈ విషయాన్ని ఆమే స్వయంగా చెబుతోంది.

  హీరోయిన్స్ తో పోటీ పడతా

  హీరోయిన్స్ తో పోటీ పడతా

  'బికినీ నాకు కొత్త కాదు.. హీరోయిన్లతో పోటీ పడే అందం నాది..

  ఆఫర్స్ కోసమా

  ఆఫర్స్ కోసమా

  ఒకే ఒక్క ఛాన్సిచ్చి చూడండి.. వెండి తెరపై ఏ స్థాయిలో రెచ్చిపోతానో..' అంటోంది నేహా భాసిన్‌.

  హీరోయిన్స్ అయితే కామన్

  హీరోయిన్స్ అయితే కామన్

  నిజానికి బాలీవుడ్‌లో హీరోయిన్లకు సంబంధించి ఈ బికినీ ఫొటోల ట్రెండ్‌ పరమ రొటీన్‌.

  దృష్టి పృడటానికి

  దృష్టి పృడటానికి

  బాలీవుడ్ ప్రముఖుల దృష్టి పడి ఆఫర్స్ దక్కించుకోవటం కోసం... బాలీవుడ్ భామలు కూడా బికినీ ఫొటోల్ని తమంతట తాముగా సోషల్‌ మీడియాలో పెడ్తుంటారు.

  నేనూ అంతే

  నేనూ అంతే

  హీరోయిన్స్ లాగే నేను కూడా ఇలా బికినీ ఫొటోలని షేర్ చేస్తున్నా..ఇదేదో వింతలా చూస్తారేంటి అంటోంది.

  యాక్టివ్ గా

  యాక్టివ్ గా

  సోషల్ మీడియాలో తరుచూ ఏదో ఒక పోస్ట్ తో నేహా యాక్టివ్ గా ఉంటూంటుంది.

  తప్పదు

  తప్పదు

  ఈ కాలంలో ఆఫర్స్ వరసగా అందిపుచ్చుకోవాలంటే మన గురించి మాట్లాడుకోవాల్సిందే అంటున్నారు.

  ట్రెండీ

  ట్రెండీ

  నేహా స్పెషాలిటీ అంతా ఆమె ట్రెండీగా ఉండటమే అంటారు.

  అందుకే భాషా భేధం లేకుండా

  అందుకే భాషా భేధం లేకుండా

  ఎక్కడో బాలీవుడ్ లో పాటలు పాడుకునే ఆమె దేశం మొత్తం తెలియటానికి కారణం ఆమె వీడియోలు, ఫొటోలే

  జిమ్

  జిమ్

  తను రోజూ ఎక్సర్ సైజ్ లు చేసి తన శరీర సౌష్టవాన్ని కాపాడుకుంటానని ఆ విషయం తన అభిమానులకు చెప్పటంలో సిగ్గుపడనంటోంది

  అందంగా పుట్టా

  అందంగా పుట్టా

  తను అందంగా పుట్టానని, అది ప్రపంచానికి తెలియచేయాల్సిన భాధ్యత ఉందని చెప్తోంది.

  దేని దారి దారిదే

  దేని దారి దారిదే

  తను నటి అయినా పాటలు పాడటం మాత్రం మాననంటోంది

  ఏమో

  ఏమో

  తను నటి అయితే డైరక్టర్ తనకు వేరే వారి చేత పాట పాడించినా నో అబ్జెక్షన్ అని చెప్తోంది.

  ఎట్రాక్ట్ చెయ్యాలని కాదు

  ఎట్రాక్ట్ చెయ్యాలని కాదు

  ఎవరినో ఎట్రాక్ట్ చేసి, ఆఫర్స్ పట్టాల్సిన అవసరం తనకు లేదంటోంది.

  పోటీ

  పోటీ

  తను మిగతా సింగర్స్ ని పోటీగా భావించనని, వారిని తట్టుకోవటం కోసం తాను ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నాను అనేది ఒట్టిమాట అని చెప్తోంది.

  బీచ్ ఫొటో

  బీచ్ ఫొటో

  రీసెంట్ గా నేహా బీచ్ ఫొటో మాత్రం పిచ్చెక్కిస్తోందని ఆమె అభిమానులు అంటున్నారు.

  English summary
  sexy singer Neha Bhasin is popular for the Aww Tuzo Mogh Korta song in Mahesh's 1 Nenokkadine and NTR's Niharika Niharika from Oosaravelli. She recently stunned everyone with her Instagram picture in which she flaunted her voluptuously curvy body. The photograph is currently going viral on social media.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more