హాట్ హాట్ ఫోటోస్ పోస్టు చేసిన హీరోయిన్ (పిక్చర్స్)
హైదరాబాద్: బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో హాట్ హాట్ ఫోటోలు పోస్టు చేసి అభిమానులకు అందాల విందు చేసింది. చిపిలి చిలిపిగా, బబ్లీ బబ్లీగా, క్యూట్ క్యూట్‌గా ఉన్న ఆమె ఫోటోలు అందరినీ ఆకర్షిస్తున్నాయి.
సోనాక్షి సిన్హా సినీ పరిశ్రమకు వచ్చిన కొత్తలో బొద్దుగా ఉండేది. అయితే ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత ఆమె తన లుక్స్ పూర్తిగా మార్చేసింది. సెక్సీనెస్ సంతరించుకుంది. ఒకప్పటి సోనాక్షికి ఇప్పటి సోనాక్షికి చాలా తేడా వచ్చింది.
వరుస పెట్టి బాలీవుడ్లో స్టార్ హీరోల సరసన చేయడంతో సోనాక్షి స్టార్ హీరోయిన్ రేంజికి ఎదిగి పోయింది. తాజాగా సోనాక్షి తన సోషల్ నెట్వర్కింగ్ సైట్లో పోస్టు చేసిన ఫోటోలు చూసి అభిమానులు ఆశ్చర్య పోతున్నారు. ఆ ఫోటోలు హాలీవుడ్ మూవీల్లో మాదిరి గ్యాంగ్ స్టర్ లేడీని తలపించేలా ఉండటం గమనార్హం.

రౌడీ రాణి
రౌడీ రాణి మాదిరి లుక్స్ ప్రదర్శిస్తూ సోనాక్షి సిన్హా పోస్టు చేసిన ఈ ఫోటో హాట్ టాపిక్ అయింది.

డిఫరెంటుగా ఉంది
సోనాక్షి మొహం కనిపించకుండా ఉన్న ఈ లుక్ కాస్త డిఫరెంటుగా ఉంది. బ్యాగ్రౌండ్లో కార్ అదరిపోయింది.

సెల్ఫీ
సోనాక్షి సిన్హా సెల్ఫీ ఫోటో. అమ్మడి అందం రోజు రోజుకు పెరిగి పోతోంది.

క్యూట్ లుక్
సోనాక్షి సిన్హా క్యూట్ లుక్. హెయిర్ కలర్, మేకప్ కూడా చాలా బాగుంది.

బబ్లీ లేడీ
బబ్లీ బబ్లీ లుక్స్‌తో ఆకట్టుకుంటున్న సోనాక్షి సిన్హా....అభిమానులను కవ్విస్తోంది.

షాడో లుక్
సోనాక్షి సిన్హా షాడో లుక్. ఆమె డ్రెస్సుతో పాటు ఫోటో గ్రఫీ కూడా సూపర్.

సోనాక్షి సిన్హా
సోనాక్షి సిన్హా ప్రస్తుతం చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం రజనీకాంత్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది.

బేబీ అండ్ బాబా
సోనాక్షి సిన్హా, అర్జున్ కపూర్ తీవర్ అనే హిందీ సినిమాలో ఇలా కనిపించబోతున్నారు.

హాట్ లుక్
సోనాక్షి సిన్హా హాట్ లుక్. స్లీవ్ లెస్ టాప్‌లో అమ్మడి అందం అదిరిపోయింది.

యో యో హనీ సింగ్
సింగర్ యో యో హనీ సింగ్‌తో కలిసి సోనాక్షి సిన్హా.

కొంటె చూపుతో...
అభిమానులకు మత్తెక్కించే విధంగా కొంటె చూపులు చూస్తున్న సోనాక్షి సిన్హా.

చిలిపి చేష్టలు
పాగల్, పాగలర్, పాగలెస్ట్ అంటూ కామెంట్ చేసి....చిలిపి చేష్టలకు పాల్పడింది సోనాక్షి సిన్హా.


Click it and Unblock the Notifications











