ఇలియానా ముద్దొస్తే ఏ పేర్లతో పిలవాలంటే...
గోవా సుందరి ఇలియానా ముద్దు పేర్లు మూడున్నాయని ఆమె చెప్తోంది. అవి మరేవో కాదు...ఆమె పేరుని గుర్తు చేసేలా ఇలు, ఇలి, లియానా.. అయితే ఇవన్నీ ఆమెని ఇంట్లో వాళ్ళు ముద్దుగా పిలిచేది పేర్లు అని చెప్తోంది.అలాగే తన పేరు ఇలియానాకి అర్థమేమిటో కూడా వివరిస్తోంది. ఇలియానా పేరుని గ్రీకు జానపదగాథల్లోని ఓ అందమైన దేవత పేరు ఆధారంగా ఈ పేరు పెట్టారట. ఇలియానా అంటే 'అత్యంత సౌందర్యరాశి' అని చెప్తోంది. అంటే ఆమె ఇంత అందగత్తె అవుతుందని ఆమె చిన్నప్పుడే ఆమె తల్లితండ్రులు ఊహించారన్నమాట. ఇక ప్రస్తుతం ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో చేస్తోంది. అలాగే విక్రమ్ సరసన తమిళ,తెలుగు భాషల్లో రూపొందే వేడి ఆనే చిత్రంలోనూ హీరోయిన్ గా చేస్తోంది.
ఇలియానా పోకిరి కిక్ రామ్ దేవదాస్ సలీం రెచ్చిపో నితిన్ ileana kick pokiri devadas saleem rechipo ram nitin


Click it and Unblock the Notifications