ఇలియానాని బుక్ చెయ్యాలంటే ఇలా చెయ్యాలి

By Srikanya

ఇలియానా డేట్స్ కావాలంటే మీరొక బాలీవుడ్ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని అంటున్నారు సినీ జనం. ఆమె వరసగా రీమేక్ సినిమాలు కమిటవటంతో ఆమెను రీమేక్ ల రాణిగా పిలుస్తున్నారు. ప్రస్తుతం ఇలియానా...బాలీవుడ్ చిత్రాలు 'లవ్‌ ఆజ్‌ కల్‌', 'త్రీ ఇడియట్స్‌', 'ఫ్యాషన్‌' చిత్రాల్లో రీమేక్ లలో నటిస్తోంది. ఇక 'లవ్‌ ఆజ్‌ కల్‌' చిత్రం పవన్‌ కళ్యాణ్ హీరోగా జయంత్‌ సి.పరాన్జీ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని గణేష్ ‌బాబు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అలాగే 'త్రీ ఇడియట్స్‌' చిత్రం తెలుగు రీమేక్ ‌గా రూపొందుతున్న చిత్రంలోనూ మహేష్ ‌బాబుతో ఈ ఇలియానే జత కట్టబోతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఈ గోవా బ్యూటీ ఒప్పుకున్న మరో రీమేక్‌ 'ఫ్యాషన్‌'. ఇది కూడా బాలీవుడ్‌ నుంచి తెలుగు, కన్నడ భాషలకు పున:నిర్మాణం జరుగుతున్న చిత్రమే. ఇంద్రజిత్‌ లంకేష్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీటితో పాటు ఇలియానా...ఎన్టీఆర్ సరసన శక్తి చిత్రంలో హీరోయిన్ గా చేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X