లంగా ఓణీకి సెక్సీ సొగబులద్దుతున్న తారలు(ఫోటోలు)

By Bojja Kumar

హైదరాబాద్: లంగా, ఓణీతో తెలుగింట కనిపించే కన్నెపిల్లలు ఇప్పుడు కనుమరుగయ్యారు. నేడంతా ఆధునికత. టైట్‌ జీన్స్‌, పంజాబీ డ్రస్సులదే పైచేయి. ఇహ సినిమాల్లో కూడా తెలుగు సంప్రదాయానికి ఎప్పుడో తిలోదకాలిచ్చేశారు కొందరు దర్శకులు. వెండితెరపై తెలుగు చిత్రాల్లో కనిపించే నాయికలంతా ముంబాయి భామలే కావడంతో వారికి మన సంప్రదాయమే తెలియదు.

అయితే కృష్ణ వంశీ లాంటి కొందరు దర్శకులు మాత్రం తమ అభిరుచిని సినిమాల్లో చూపిస్తున్నారు. తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా హీరోయిన్లతో లంగా ఓణీ లాంటి సంప్రదాయ దుస్తులు వేయించి తెలుగుదనం ఉట్టిపడేలా చేయడంతో పాటు సంప్రదాయ దుస్తులతోనూ సెక్సీనెస్ చూపెట్టొచ్చని నిరూపిస్తున్నారు.

తెలుగువారి సంప్రదాయపు దుస్తుల్లో అందాల నాయికలు విమలారామన్‌, అనుష్క, సలోని, తాప్సీ, త్రిష, ఇషాచావ్లా, కాజల్‌ హాట్ అండ్ సెక్సీగా మెరిసి పోయిన ఫోటోలు స్లైడ్ షోలో....

శృతి హాసన్

శృతి హాసన్


గబ్బర్ సింగ్ చిత్రంలో హీరోయిన్ శృతి హాసన్ ఇలా హాట్ అండ్ సెక్సీగా మెరిసి పోయారు. శృతి హాసన్ ప్రతి సినిమాలోనూ తప్పకుండా ఏదో ఒక సీన్లో సాంప్రదా దుస్తుల్లో కనిపిస్తారు.

తాప్సీ

తాప్సీ


గుండెల్లో గోదారి చిత్రంలో హీరోయిన్ తాప్సీ లంగా ఓణీలో అందంగా మెరిసిపోయి ప్రేక్షకుల మతి పోగొట్టారు. హాఫ్ సారీలో తాప్సీ అందాలు మరింత అందంగా కనిపిస్తాయి.

నయనతార

నయనతార


హీరోయిన్ నయనతార కేవలం మోడ్రన్ డ్రెస్సులో మాత్రమే కాదు....చీర, లంగా ఓణీ లాంటి సంప్రదాయ దుస్తుల్లోనూ సెక్సీగా ఉంటుంది.

కాజల్ అగర్వాల్

కాజల్ అగర్వాల్


తెలుగు భామ కాక పోయినా...లంగా ఓణీ ధరించగానే అచ్చ తెలుగు అమ్మాయి లుక్ సంతరించుకుంది కాజల్ అగర్వాల్.

తమన్నా

తమన్నా


వావ్...లంగా ఓణీలో తమన్నా ఎంతో కలర్ ఫుల్‌గా, అందంగా, సెక్సీగా ఉంది కదూ! అందుకే చాలా మంది దర్శకులు ఏదో ఒక సీన్లో ఆమెను ఇలా చూపించడానికి ఆసక్తి చూపుతారు.

సమంత

సమంత

లంగా ఓణీలో హీరోయిన్ సమంత ఇలా హాట్ అండ్ సెక్సీగా ఆకట్టుకుంటోంది. ఈ మధ్య చాలా సినిమాల్లో సమంత లంగా ఓనీతో దర్శనమిస్తోంది.

అమలా పాల్

అమలా పాల్


హీరోయిన్ అలా పాల్ ఇటీవల వచ్చిన ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంలో లంగా ఓణీతో ఆకట్టుకుంది. సినిమాల్లో ఆమె ఎక్కువగా ఇలాంటి సాంప్రదాయ దుస్తుల్లోనే కనిపిస్తుంది.

ప్రణీత

ప్రణీత

అత్తారింటికి దారేది చిత్రానికి సంబంధించిన ఓ ఫంక్షన్‌కు హాజరైన హీరోయిన్ ప్రణీత ఇలా లంగా ఓణీలో అభిమానుల మతి పోగొట్టింది.

చార్మి

చార్మి


లాంగా ఓణీలో హీరోయిన్ చార్మి ఇలా. మోడ్రన్ డ్రెస్సులతో పాటు ఇలా సంప్రదాయ దుస్తుల్లోనూ హీరోయిన్ చార్మి చాలా అందంగా ఉంటుంది.

త్రిష

త్రిష


లంగా ఓణీలో హీరోయిన్ త్రిష కేక పుట్టించే లుక్. లంగా ఓణీలో ఇలా వయ్యారాలు ఒలక పోస్తుంటే అభిమానులు ఫిదా అయిపోతున్నారు.

ఇలియానా

ఇలియానా


సెక్సీ నడుము అందాలకు హీరోయిన్ ఇలియానా పెట్టింది పేరు. ఇక అమ్మడు లంగా ఓణీ వేస్తే ఆమె నడుము అందాలు మరింత అందంగా వికసిస్తాయి.

సలోని

సలోని


హీరోయిన్ సలోని లంగా ఓణీలో ఇలా హాట్ హాట్‌గా మెరిసి పోయింది. దర్శకులు ఆమె అందాలను సంప్రదాయ దుస్తుల్లోనూ చూపించడానికి ఆసక్తి చూపుతున్నారు.

రీచా గంగోపాధ్యాయ్

రీచా గంగోపాధ్యాయ్


హీరోయిన్ రీచా గంగోపాధ్యాయ్ లంగా ఓణీలో అందంగా మెరిసి పోయింది. మిరపకాయ్ చిత్రంలో లంగా ఓణీలో రీచా అందాలు అదుర్స్ అనిపించాయి.

ప్రియమణి

ప్రియమణి


హీరోయిన్ ప్రియమణి లంగా ఓణీలో ఇలా అందంగా మెరిసి పోతోంది. యమదొంగ, ఇతర చిత్రాల్లో లంగీ ఓనీలో మెరిసి పోయింది.

శ్రీయ

శ్రీయ


హీరోయిన్ శ్రీయ లంగా ఓణీలో హాట్ అండ్ సెక్సీగా కనిపిస్తుంది. శ్రీయ ఎక్కువగా సౌత్ సినిమాల్లోనే నటించడం వల్ల అనేక సందర్బాల్లో ఆమె సౌతిండియా సంప్రదాయ దుస్తువులు ధరించారు.

అసిన్

అసిన్


హీరోయిన్ అసిన్ లాంగా ఓనీ వేస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ ఫోటోను చూస్తే అర్థమవుతుంది. అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రంలో అసిన్ లంగాఓణీ అందాలు సూపర్.

అంజలి

అంజలి


తెలుగు హీరోయిన్ అంజలి ఇటీవల వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రంలో లంగా ఓణీ, చీర ధరించి అందంగా మెరిసి పోయింది.

రీచా పనయ్

రీచా పనయ్


హీరోయిన్ రీచా పనయ్ ఇటీవల వచ్చిన తెలుగు సినిమా ‘యముడికి మొగుడు' చిత్రంలో లంగా ఓణీలో కనిపించింది.

శ్రద్దా దాస్

శ్రద్దా దాస్


రేయ్ మూవీ ఆడియో ఫంక్షన్లో హీరోయిన్ శ్రద్దా దాస్ లంగా ఓణీ ధరించి హాట్ అండ్ సెక్సీగా మెరిసిపోయింది.

భామ

భామ


హీరోయిన్ భామ లంగా ఓణీలో ఇలా...

కృతి కరబంద

కృతి కరబంద


తీన్ మార్, ఒంగోలు గిత్త చిత్రాల్లో హీరోయిన్ కృతి కరబంద లంగాఓణీలో హాట్ అండ్ సెక్సీగా మెరిసిపోయింది.

అనుష్క

అనుష్క


హీరోయిన్ అనుష్క లంగా ఓణీ ధరిస్తే ఎంత అందంగా ఉంటుందో ఈ ఫోటోను చూసి అర్థం చేసుకోవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X