Don't Miss!
- News సీఎం జగన్పై రాళ్లదాడి కేసులో బొండ ఉమ అరెస్ట్..?
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఫోటో షూట్ : బికినీతో ఫ్యాన్స్ మదిలో బీభత్సం!
బెంగుళూరు: పాకిస్థాన్ భామ వీణా మాలిక్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రస్తుతం తన నటిస్తున్న సినిమాల వరకు అందాల ప్రదర్శనకు మరింత పదను పెడుతూ హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది.
ప్రస్తుతం వీణా మాలిక్ కన్నడంలో 'సిల్క్ సక్కత్ హాట్' చిత్రంలో నటిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది. గతంలో ఇదే కాన్సెప్టులో హిందీలో రూపొందిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.
త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు.
ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.
ఈ
చిత్రంలో
విచ్చలవిడి
అందాల
ఆరబోత,
శృంగార
పరమైన
సీన్లు
ఉన్నాయని
ఇప్పటికే
విడుదలైన
ట్రైలర్లు,
పోటోలు
చూస్తే
స్పష్టమవుతోంది.
ఈ
సినిమా
కేవలం
పెద్దలు
మాత్రమే
చూడదగ్గ
A
సర్టిఫికెట్
మూవీ
అని
స్పష్టం
అవుతోంది.
మితిమీరిన
శృంగార
సన్నివేశాలు
ఉండటమే
అందుకు
కారణం.
బాలీవుడ్
‘డర్టీ
పిక్చర్'
నిర్మాత
ఏక్తాకపూర్
ఈ
చిత్రంపై
కొన్ని
అభ్యంతరాలు
సైతం
వ్యక్తం
చేసింది.
తమ
అనుమతి
లేకుండా
డర్టీ
పిక్చర్
అని
పేరును
వాడటంపై
ఏక్తాకపూర్
కన్నడ
సినిమా
నిర్మాతలను
ప్రశ్నించింది.
అయితే
ఈ
కన్నడ
మూవీ
నిర్మాతలు
మాత్రం,
ఇది
పూర్తిగా
విభిన్నమైన
కథాంశంతో
రూపొందుతున్న
చిత్రమని,
బాలావుడ్
డర్టీ
పిక్చర్
చిత్రానికి,
తమ
చిత్రానికి
ఎలాంటి
పోలిక
ఉండదని
తేల్చి
చెబుతున్నారు.
జనవరిలో
ఈ
రెండు
వర్గాలు
కోర్టు
కెక్కగా
ఏక్తా
కపూర్
కు
అనుకూలంగా
తీర్చు
వచ్చింది.
దీంతో
తమ
చిత్రం
నుంచి
డర్టీ
పిక్చర్
అనే
పదాన్ని
తొలగించారు.
త్రిశూల్
దర్శకత్వం
వహిస్తున్న
ఈచిత్రాన్ని
వెంకటప్ప
నిర్మిస్తున్నారు.
కన్నడ
నటుడు
అక్షయ్
వీణామాలిక్
తో
రొమాన్స్
చేస్తున్నాడు.
ఈ
చిత్రంలో
వీణామాలిక్
తన
గ్లామర్
విశ్వరూపాన్ని
చూపించబోతోంది.
హిందీలో
రూపొందిన
‘డర్టీ
పిక్చర్'
చిత్రంలో
బాలీవుడ్
బ్యూటీ
విద్యా
బాలన్
తెగ
డర్టీగా
నటించి
అందరూ
ముక్కున
వేలేసుకునేలా
చేసింది.
కానీ
ఇప్పుడు
వీణా
మాలిక్
విద్యా
బాలన్
కంటే
మరింత
డర్టీగా
నటిస్తూ
సెన్సేషన్
సృష్టించడానికి
రెడీ
అవుతోంది.