twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఫోటో షూట్ : బికినీతో ఫ్యాన్స్ మదిలో బీభత్సం!

    By Bojja Kumar
    |

    బెంగుళూరు: పాకిస్థాన్ భామ వీణా మాలిక్ తన బోల్డ్ పెర్ఫార్మెన్స్ తో అందరి చూపులు తన వైపుకు తిప్పుకుంటున్న సంగతి తెలిసిందే. ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ పై నగ్నంగా ఫోజులు ఇవ్వడం దగ్గర నుంచి ప్రస్తుతం తన నటిస్తున్న సినిమాల వరకు అందాల ప్రదర్శనకు మరింత పదను పెడుతూ హాట్ అండ్ సెక్సీగా రెచ్చిపోతోంది.

    ప్రస్తుతం వీణా మాలిక్ కన్నడంలో 'సిల్క్ సక్కత్ హాట్' చిత్రంలో నటిస్తోంది. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది. గతంలో ఇదే కాన్సెప్టులో హిందీలో రూపొందిన 'డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది. కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.

    త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు. సిల్క్ స్మిత సినీ జీవితం నుండి ఇన్ స్పైర్ అయి ఈచిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అయితే ఇది హిందీలో విద్యాబాలన్ ప్రధాన పాత్రలో రూపొందిన 'డర్టీ పిక్చర్'తో ఏ మాత్రం పోలిక ఉండదని అంటున్నారు దర్శక నిర్మాతలు.

    ఈ సినిమా గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ... సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు.

    విచ్చల విడిగా అందాల ఆరబోత...


    ఈ చిత్రంలో విచ్చలవిడి అందాల ఆరబోత, శృంగార పరమైన సీన్లు ఉన్నాయని ఇప్పటికే విడుదలైన ట్రైలర్లు, పోటోలు చూస్తే స్పష్టమవుతోంది.

    పెద్దలకు మాత్రమేనా..?


    ఈ సినిమా కేవలం పెద్దలు మాత్రమే చూడదగ్గ A సర్టిఫికెట్ మూవీ అని స్పష్టం అవుతోంది. మితిమీరిన శృంగార సన్నివేశాలు ఉండటమే అందుకు కారణం.

    బాలీవుడ్ మూవీ డర్టీపిక్చర్‍‌కు సంబంధం ఉందా?


    బాలీవుడ్ ‘డర్టీ పిక్చర్' నిర్మాత ఏక్తాకపూర్ ఈ చిత్రంపై కొన్ని అభ్యంతరాలు సైతం వ్యక్తం చేసింది.

    నిర్మాతలకు ఆల్టిమేటం...


    తమ అనుమతి లేకుండా డర్టీ పిక్చర్ అని పేరును వాడటంపై ఏక్తాకపూర్ కన్నడ సినిమా నిర్మాతలను ప్రశ్నించింది.

    ఆ సినిమాకు, ఈ సినిమాకు ఎలాంటి సంబంధం లేదు...


    అయితే ఈ కన్నడ మూవీ నిర్మాతలు మాత్రం, ఇది పూర్తిగా విభిన్నమైన కథాంశంతో రూపొందుతున్న చిత్రమని, బాలావుడ్ డర్టీ పిక్చర్ చిత్రానికి, తమ చిత్రానికి ఎలాంటి పోలిక ఉండదని తేల్చి చెబుతున్నారు.

    ముగిసిన వివాదం...


    జనవరిలో ఈ రెండు వర్గాలు కోర్టు కెక్కగా ఏక్తా కపూర్ కు అనుకూలంగా తీర్చు వచ్చింది. దీంతో తమ చిత్రం నుంచి డర్టీ పిక్చర్ అనే పదాన్ని తొలగించారు.

    దర్శక నిర్మాతల వివరాలు


    త్రిశూల్ దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రాన్ని వెంకటప్ప నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు అక్షయ్ వీణామాలిక్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

    గ్లామర్ విశ్వరూపమే ఇక


    ఈ చిత్రంలో వీణామాలిక్ తన గ్లామర్ విశ్వరూపాన్ని చూపించబోతోంది.

    డర్టీగా, సెక్సీగా...


    హిందీలో రూపొందిన ‘డర్టీ పిక్చర్' చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ తెగ డర్టీగా నటించి అందరూ ముక్కున వేలేసుకునేలా చేసింది.

    విణామాలిక్ విద్యాను మించిపోతుందా..?


    కానీ ఇప్పుడు వీణా మాలిక్ విద్యా బాలన్ కంటే మరింత డర్టీగా నటిస్తూ సెన్సేషన్ సృష్టించడానికి రెడీ అవుతోంది.

    English summary
    Controversial queen Veena Malik is back with her raunchy photoshoot donning a bikni to promote her upcoming film Silk Sakkath Hot. Veena Malik seems to be leaving no stone unturned to make her debut Kannada movie Silk Sakkath Hot, which is the biopic of yesteryear sex siren Silk Smitha, a hit. The actress with her sexy avatars is creating sensation among masses.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X