సెక్సీగా...అందాల విందు చేస్తున్న హీరోయిన్లు (ఫోటోలు)
హైదరాబాద్: అందాల ప్రదర్శనలో ఆరి తేరిన మన హీరోయిన్లు వీపు అందాల ప్రదర్శనలోనూ హాట్ అండ్ సెక్సీగా ఆకట్టుకుంటున్నారు. సౌత్ హీరోయిన్లలో నయనతార, అనుష్క శెట్టి, కాజల్, త్రిష, తమన్నా తాప్సీ లాంటి వారు ఇలాంటి విషయాల్లో బాగా ముదిరి పోయారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు...సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్, ఇతర కార్యక్రమాల్లోనూ హాట్ సెక్సీగా వీపు అందాలు ప్రదర్శిస్తున్నారు.
ఒకప్పుడు సౌత్ సినిమా బ్యూటీలు వీపు అందాల ప్రదర్శనకు దూరంగానే ఉండే వారు. అయితే రాను రాను వీరిలోనూ మార్పు వచ్చింది. సినిమాలతో పాటు పలు పబ్లిక్ ఫంక్షన్లలోనూ అందాలతో ఆకట్టుకుంటున్నారు. ఇక ఫోటో షూట్లలో అయితే టాప్ లెస్ బ్యాక్ అందాలు ప్రదర్శిస్తూ అభిమానులను టెమ్ట్ చేస్తున్నారు.
అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో...

రీమా సేన్
హీరోయిన్ రీమా సేన్ ఆ మధ్య వచ్చిన ఓ తమిళ సినిమాలో ఇలా హాట్ అండ్ సెక్సీగా అందాల విందు చేసింది.

త్రిష్
తమిళ మూవీ సమర్ లో హీరోయిన్ త్రిష వీపు అందాల ప్రదర్శనతో అభిమానులను ఆకట్టుకుంది.

తమన్నా
హీరోయిన్ తమన్నా ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన యాడ్లో ఇలా వీపు అందాలతో ఆకట్టుకుంది.

తాప్సీ
తమిళ మూవీ ‘వీర'లో...హీరోయిన్ తాప్సీ ఇలా హాట్ అండ్ సెక్సీగా బ్యాక్ అందాలను ప్రదర్శించింది.

సన్నీ లియోన్
బాలీవుడ్ బ్యూటీ, ఇండోకెనయడియన్ పోర్న్ స్టార్ సన్నీ లియోన్ ఇలా ఆ మధ్య ఓ ఫోటో షూట్లో టాప్ లెస్ అందాలు ప్రదర్శించింది.

ఐశ్వర్యరాయ్
బాలీవుడ్ బ్యూటీ, అందాల సుందరి ఐశ్వర్యరాయ్ ఆ మధ్య వచ్చిన ఓ బెంగాళీ మూవీలో ఇలా బ్యాక్ లెస్ అందాలను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్య పరిచింది.

సోనాక్షి సిన్హా
బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ఆ మధ్య ఓ అవార్డుల ఫంక్షన్లో ఇలా బ్యాక్ అందాలు ప్రదర్శించింది.

శ్రీయ
హీరోయిన్ శ్రీయ శరాన్ ఓ ఫోటో షూట్లో ఇలా వీపు అందాల ప్రదర్శనతో ఆకట్టుకుంది.

శిల్పా శెట్టి
బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి సినీ బ్లిట్జ్ మేగజైన్ కవర్ పేజీపై బ్యాక్ అందాలతో దర్శనమిచ్చింది.

షాజన్ పదంసీ
బాలీవుడ్ బ్యూటీ షాజన్ పదంసీ జీ సినీ అవార్డ్స్ ఫంక్షన్లో ఇలా హాట్ లుక్ తో కనిపించింది.

సమీరా రెడ్డి
బ్యాక్ లెస్ అందాలు ప్రదర్శిస్తూ ర్యాంప్ వాక్ చేస్తున్న హీరోయిన్ సమీరా రెడ్డి.

ప్రియాంక చోప్రా
హీరోయిన్ ప్రియాంక చోప్రా తన తొలి సౌత్ మూవీలో ఇలా బ్యాక్ లెస్ అందాలతో దర్శనమిచ్చింది.

నమిత
హీరోయిన్ నమితా హాట్ అండ్ సెక్సీ బ్యాక్ అందాలు...

లక్ష్మీ రాయ్
ఓ ఫోటో షూట్లో లక్ష్మీరాయ్ ఇలా హాట్ హాట్ గా...అందంగా దర్శనమిచ్చింది.

కాజల్
తెలుగు మూవీ ‘వీర'లో హీరోయన్ కాజల్ అగర్వాల్ ఇలా వీపు అందాలతో ఆకట్టుకుంది.

జెనీలియా
హీరోయిన్ జెలియా ఓ తెలుగు సినిమా ఈ వెంటులో ఇలా వీపు అందాలు ప్రదర్శించింది.

దీపిక పదుకోన్
హీరోయిన్ దీపిక పదుకోన్ ఇలా తన వీపు అందాలు ప్రదర్శించి హాట్ లేడీగా పేరు తెచ్చుకుంది.

అసిన్
హీరోయిన్ అసిన్ సౌత్‌లో ఉన్నప్పటి కంటే బాలీవుడ్ సినిమాల్లో అందాల డోసు పెంచింది.

అనుష్క
రగడ సినిమాలో హీరోయిన్ అనుష్క ఇలా హాట్ అండ్ సెక్సీగా...

ఇలియానా
ఖతర్నాక్ సినిమాలో ఇలియానా ఇలా....

నయనతార
బిల్లా సినిమాలో నయనతార ఇలా హాట్ అండ్ సెక్సీగా దర్శనమిచ్చింది.

వాణి కపూర్
హీరోయిన్ వాణీ కపూర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కార్యక్రమంలో ఇలా వీపు అందాలతో ఆకట్టుకుంది.


Click it and Unblock the Notifications











