For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బెడ్ రూమ్ లో బరితెగించిన బాలీవుడ్ స్టార్స్... (ఫొటో ఫీచర్)

  By Srikanya
  |

  ముంబై: బాలీవుడ్ చూస్తూండగనే బోల్డ్ సీన్స్ లో హాలీవుడ్ ని దాటేస్తోంది. హీరో, హీరోయిన్స్ కూడా సెన్సేషన్ కోసం హాట్ సీన్స్ ని తమ చిత్రాల్లో ఉండటం ఓ గర్వ కారణం గా భావిస్తున్నారు. దర్శక, నిర్మాతలు ఆ బెడ్ రూమ్ సీన్స్ నే మీడియాలో పబ్లిసిటీ చేసి రిలీజ్ కు ముందు హైప్ క్రియేట్ చేస్తున్నారు.

  ముఖ్యంగా 2012 పెద్ద నిర్మాణ సంస్ధలు సైతం అదే రూట్ లో ప్రయాణం పెట్టుకున్నాయి. జిస్మ్ 2, రాజ్ 3, ఇష్క్ జాదే, హేట్ స్టోరీ, జబ్ తక్ హై జాన్ వంటి చిత్రాల్లో ఈ తరహా సన్నివేశాలు చాలా చాలా కామన్ అన్నట్లు గా ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేసాయి. పెద్ద హీరోలు, హీరోయిన్స్ కూడా ఈ తరహా సన్నివేశాలకు వెనకడుగు వేయటం లేదు.

  కరీనా కపూర్, కత్రినా కైఫ్, షారూఖ్ ఖాన్, ప్రియాంక చోప్రా, బిపాసా బసు వంటి స్టార్స్ కూడా బోల్డ్ సీన్స్ కి సై అంటున్నారు. వెండి తెరను తమదైన శైలిలో వేడిక్కించటానికి ప్రయత్నిస్తున్నారు. అందులోనూ ఈ సీన్స్ కు భాషా బేధం లేకుండా అన్ని చోట్లా రిలీజ్ అవుతూ మంచి ఆదరణ పొందటం ప్లస్ అయ్యింది.

  జిస్మ్ 2: ఈ చిత్రం ఈ తరహా సీన్స్ తో హైలెట్ అయ్యింది. చిత్రం కాన్సెప్ట్ కూడా వేడిక్కించేది కావటం.. ముఖ్యంగా సన్ని లియోన్ వంటి పోర్న్ స్టార్ నటించటం ఈ సినిమాని ప్రేక్షకుల దృష్టిని ఎట్రాక్ట్ చేయగలిగింది. ఈ చిత్రంలో ఈ సీన్ చాలా మందిని ఆకట్టుకుంది.

  రాజ్ 3: రామ్ 3 పేరుకి హర్రర్ చిత్రమైనా, ఇలాంటి హాట్ సీన్స్ దర్శకుడు హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించుకున్నాడు. ఒక్కసారి ఈ చిత్రంలో ఇమ్మాన్ హష్మికి, ఇద్దరు బ్యూటీల మధ్య వచ్చే సన్నివేశాలు గుర్తు చేసుకోండి.

  హేట్ స్టోరీ: ఈ చిత్రంద్వారా బెంగాళీ బ్యూటీ పాయిలో డామ్ పరిచయం అయ్యింది. ఆమె ఎరోటికా అనే పదానికి అర్దం పునర్ నిర్వచించింది. సినిమాలో విషయం లేకపోయినా కేవలం కొన్ని సన్నివేశాలు ఈ చిత్రాన్ని జనాలకి చేరువ చేసాయి.

  జబ్ తక్ హై జాన్: షారూఖ్, కత్రినా కైప్ ఇలా కైపులో మునిగి తేలటం శృంగారప్రియులను అలరించింది. సినిమా స్లోగా డల్ గా ఉందని టాక్ వచ్చినా కలెక్షన్స్ కు లోటు లేకపోవటానికి ఇలాంటి కొన్ని సన్నివేశాలు దోహదం చేసాయనేది నిజం.

  హీరోయిన్: సిని పరిశ్రమ నేపధ్యంలో మధూర్ బండార్కర్ రూపొందించిన ఈ చిత్రంలో కరీనా కపూర్ కొన్ని సీన్స్ లో రెచ్చిపోయి... వేడిక్కించేసింది. అంతకు ముందు ఇలాంటి సీన్స్ కు నో చెప్పే కరీనా ఈ సారి యస్ అని ఆనందపరిచింది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్ తో చేసిన సన్నివేశాలు హాట్ గా నిలిచాయి.

  ఇష్క్ జాదే: ఈ చిత్రంలో ఓ కొత్త అమ్మాయి... పరిణితి చోప్రా ఇంతలా వెండితెరను వేడిక్కింస్తుదని ఎవరూ ఊహించలేదు. అర్జున్ కపూర్ కూడా తన వంతు సాయి చేసాడు.

  అగ్ని పథ్: ప్రియాంక చోప్రా, హృతిక్ రోషన్ ఈ చిత్రంలో చేసిన కొన్ని బోల్డ్డ్ సీన్స్ సినిమా విజయానికి తోర్పడ్డాయి. ఈ రేంజి హీరోలు కూడా ఇలాంటి సిన్స్ లో చేస్తారా అని కొందరు విమర్శలు చేసినా భాక్సాపీస్ వద్ద ఈ చిత్రం విజయం సాధించి సమాధానం చెప్పింది.

  English summary
  Today's Hindi film industry have gone bolder by leaps and bounds. Gone are those days, when hero and heroines could do nothing more than dancing around the trees and singing out 'Laa, laa, laaa......' to express their love. Breaking all the shackles and stereotyped portrayal of romance onscreen, the Bollywood industry has gone a matured way. The year 2012 has witnessed stars making love onscreen. Movies like Jism 2, Raaz 3, Ishaqzaade, Hate Story, Jab Tak Hai Jaan, Heroine and many more share the common factor of hot, steamy scenes. Some of these movies have been under controversies, due to the bold scenes. Actors like Kareena Kapoor, Katrina Kaif, Shahrukh Khan, Priyanka Chopra and Bipasha Basu have done several steamy sequences onscreen.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X