Just In
- 1 min ago
నాని హీరోయిన్.. మొత్తానికి పెద్ద హీరోనే పట్టేసింది
- 7 min ago
రాగిణి ద్వివేదికి మోక్షం.. ఎట్టకేలకు బెయిల్ మంజూరు
- 28 min ago
ప్రభాస్ సినిమా సీక్రెట్స్ లీక్ చేసిన కృష్ణం రాజు: రిలీజ్ డేట్.. క్యారెక్టర్స్ ఇలా అన్నీ బయట పెట్టారు!
- 32 min ago
రజనీకాంత్ మరో షాక్ ఇవ్వబోతున్నారా?.. సినిమాలను ఆపేసిన తలైవా.. ఆ దర్శకుడి తీరుతో అనుమానాలు
Don't Miss!
- News
ఉద్యోగ సంఘాలు కూడా: సుప్రీంకోర్టులో సవాల్?: ప్రాణాలను పణంగా పెట్టలేమంటూ ఆందోళన
- Lifestyle
కాజల్ కౌగిలిలో కిచ్లూ ప్రతిరోజూ బంధి అయిపోవాల్సిందేనట...! రోజూ హగ్ చేసుకుంటే ఎన్ని లాభాలో తెలుసా...
- Automobiles
అమెరికా కొత్త ప్రెసిడెంట్ జో బైడెన్ ఉపయోగించే 'దెయ్యం' కారు గురించి తెలుసా?
- Finance
10 నెలల్లో 100% లాభాలు, ఆరు నెలల్లో సెన్సెక్స్ 54,000!
- Sports
హైదరాబాద్ చేరుకున్న సిరాజ్.. టోలిచౌక్‌లో కోలాహలం! సాయత్రం మీడియాతో సమావేశం!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
ఫోటోలు : హాటెస్ట్ బాలీవుడ్ న్యూకమర్స్
ముంబై : గతంలో బాలీవుడ్లో కేవలం స్టార్స్ వారసులకు మాత్రమే ప్రాధాన్యం ఉండేది. స్టార్ హీరోల కుటుంబాల నుంచి వచ్చిన వారు తప్ప నిలదొక్కుకోలేని పరిస్థితి. అయితే రాను రాను బాలీవుడ్లో ఆ సంస్కృతి మారింది. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి టాలెంట్ ఉన్న నటీనటులు ఇక్కడ తమ సత్తా చాటుకుంటున్నారు.
2012వ సంవత్సరంలో బాలీవుడ్‌కు ఎంతో మంది కొత్తవారు పరిచయం అయి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కొత్తగా బాలీవుడ్ తెరంగ్రేటం చేసిన అర్జున్ కపూర్, ఇలియానా, అలియా భట్, యామి గౌతమి, ఆయుష్మాన్ ఖురానా తదితరులు తొలి ప్రయత్నంలోనే ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
2013 సంవత్సరంలో కూడా బాలీవుడ్‌లోకి కొత్త నీరు పారింది. కొత్తగా వచ్చి రామ్ చరణ్ తేజ్, ధనుష్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్, అమిత్ సాధ్ తదితరులు ఇక్కడ తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు.

రామ్ చరణ్ తేజ్
తెలుగు స్టార్ హీరో రామ్ చరన్ ‘జంజీర్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

వాణి కపూర్
హాట్ మోడల్ వాణి కపూర్ ఈ సంవత్సరం యష్ రాజ్ ఫిలింస్‌తో కలిసి మూడు సినిమాలు చేయడానికి సైన్ చేసింది.

టైగర్ ష్రాఫ్
జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ఈ సంవత్సరం Heropanti అనే చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రానికి సాజిద్ నడియావాలా దర్శకత్వం వహిస్తున్నారు.

మిస్తి
సుభాష్ గై ‘కాంచి' చిత్రం ద్వారా మిస్తి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.

అమిత్ సాధ్
‘కాచ్ పో చె' చిత్రం ద్వారా అమిత్ సాధ్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. దీని తర్వాత అతను డిస్నీ సంస్థలో కలిసి పని చేయబోతున్నాడు.

పూనమ్ పాండ
సెన్సేషనల్ మోడల్ పూనమ్ పాండే ‘నషా' చిత్రం ద్వారా ఈ సంవత్సరం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

గిరీష్ కుమార్
ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న ‘రామయ్యా వస్తావయ్యా' చిత్రం ద్వారా గిరీష్ కుమార్ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

అతియా శెట్టి
సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టి ‘హీరో' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

సుశాంత్ సింగ్ రాజ్ పుత్
టీవీ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ‘కాయ్ పో చె' చిత్రం ద్వారా ఈ సంవత్సరం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.

రియా చక్రవర్తి
విజె రియా చక్రవర్తి యష్ రాజ్ ఫిలింస్ ‘దాద్ కి మారుతి' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు.

సూరజ్ పంచోలి
జియా ఖాన్ ఆత్మహత్య కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరజ్ పంచోలి కూడా ఈ సంవత్సరం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

సాషా ఆగ్తా
సల్మా అగ్తా కుమార్తో సాషా ఆగ్తా ...అర్జున్ కపూర్ సరన ‘ఔరంగజేబ్' చిత్రం ద్వారా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.