రెచ్చిపోయి మరీ లిప్ టు లిప్ కిస్ (హాట్ ఫొటోలు)

By Srikanya

హైదరాబాద్: లిప్ లాక్ కిస్ ల సంప్రదాయం ఇప్పటిది కాదు...దాదాపు సినీ పరిశ్రమ పుట్టిననాటి నుంచీ ఉంది. అయితే అది యూరప్,హాలీవుడ్ చిత్రాల్లో కనపడేది. ఇప్పుడు మన దేశ సినిమాలనూ తప్పనిసరిగా మారింది. ముఖ్యంగా తాము తెరపై ఎంతగానే అభిమానించే హీరో, హీరోయిన్ ని ముద్దుపెట్టుకోగానే తామె ముద్దు పెట్టుుకన్నట్లు ప్రేక్షకుడు ఫీలవటమే ఈ సీన్స్ కు యుఎస్ పి గా మారుతోంది.

యూత్ సినిమాల్లో తప్పనిసరిగా లిప్ లాక్ కిస్ ఉండాలన్న సంప్రదాయాన్ని బాలీవుడ్ ప్రచారం చేసింది. దాన్ని సౌత్ ఇండియన్ సినిమా అందిపుచ్చుకుంది. కొందరు హీరోయిన్స్ మొదట్లో ఈ కిస్ ల కార్యక్రమానికి నో అన్నా....తర్వాత తమ తోటి హీరోయిన్స్ ఆ కిస్ లతో వార్తల్లో ఉండటం, పేరు తెచ్చుకోవటం చూసి తామూ సై అంటున్నారు.

అందులోనూ మన హీరోయిన్స్ ఎక్కువ భాగం ముంబై నుంచి ఇంపోర్ట్ అవుతూండటంతో...వారికి ఈ కిస్ ల పై బాగానే అవగాహన ఉంటోంది. దాంతో పెద్ద ఇబ్బందిగా మారటం లేదు. ముద్దుల వల్ల సినిమా షూటింగ్ డేస్ నుంచి ప్రచారం ఉంటుంది. అలాగే సినిమాలో ముద్దు సీన్ ఉండటం వల్ల ప్రేమలో గాఢతగా చెప్పి ఒప్పించవచ్చు అని భావించి,కంపల్సరీ చేస్తున్నారు. ఇలాంటి ముద్దులు ఏయే సినిమాల్లో బాగా హాట్ గా ఉన్నాయనే విషయంపై ఓ విశ్లేషణ.

ముద్దు సన్నివేశాలతో స్లైడ్ షో

సమంత, మహేష్ బాబు

సమంత, మహేష్ బాబు

శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు చిత్రంలో మహేష్ బాబు, సమంత ఇలా క్రింద,మీదా పడి ముద్దలుు పెట్టేసుకున్నారు.

కాజల్ అగర్వాల్, బన్ని

కాజల్ అగర్వాల్, బన్ని

కాజల్,అల్లు అర్జున్ ఇలా ఇంత గట్టిగా ముద్దు పెట్టుకున్న సీన్..ఆర్య 2 లోది. ఈ సినిమా తమిళ,మళయాళ భాషలోకి సైతం డబ్ అయ్యింది.

రమ్య కృష్ణ, నానా పటేకర్

రమ్య కృష్ణ, నానా పటేకర్

హిందీ చిత్రం వజాద్ లో నానా పటేకర్, రమ్యకృష్ణ ఇలా హాట్ కిస్ పెట్టుకుంటూ ధియోటర్ ని వేడిక్కించారు.

శరత్ కుమార్, ఫర్జానా

శరత్ కుమార్, ఫర్జానా

తెలుగులో సైతం డబ్బింగ్ అయిన 1977 చిత్రం గుర్తుందా..అందులో వీళ్లిద్దరూ రెచ్చిపోయి ఇలా..

మీరా నందన్, ఆది

మీరా నందన్, ఆది


జైబోలో తెలంగాణా చిత్రంలో చేసిన మీరా నందన్ ఇలా అయ్యనార్ అనే తమిళ చిత్ర కోసం రెచ్చిపోయి...హీరోకి తన పెదాల రుచి చూపించింది

మహత్ రాఘవేంద్ర, పియా బాజపేయి

మహత్ రాఘవేంద్ర, పియా బాజపేయి

తెలుగు చిత్రం బ్యాక్ బెంచ్ కోసం ఇలా మహత్ రాఘవేంద్ర, పియా బాజపేయి హాట్ గా లిప్ కిస్ ఇచ్చుకున్నారు.

కుష్బూ, రవిచంద్రన్

కుష్బూ, రవిచంద్రన్


కన్నడ చిత్రం అంజాడ గండు లో కుష్బూ,రవిచంద్రన్ డీప్ లిప్ కిస్. ఈ కిస్ సీన్ అప్పట్లో కుర్రకారుని ఉర్రూతలూగించింది.

విద్యాబాలన్, మాధవన్

విద్యాబాలన్, మాధవన్


ఇలాంటి కిస్ వ్యవహారాలు మణిరత్నం చిత్రాల్లో మొదటి నుంచీ హైలెట్ గా ఉంటూ వస్తున్నాయి. మాధవన్, విద్యాబాలన్ చేసిన గురులోది ఈ సీన్

కమల్ హాసన్, రాణి ముఖర్జీ

కమల్ హాసన్, రాణి ముఖర్జీ


కమల్ హాసన్ చిత్రాలు అంటే ఖచ్చితంగా లిప్ లాక్ కిస్ ఉండాల్సిందే అన్నంత పాపులర్ అయ్యాయి. ఈ సీన్...హే రామ్ చిత్రంలోది

గౌతమ్ కార్తీక్, తలుసి నాయర్

గౌతమ్ కార్తీక్, తలుసి నాయర్

మణిరత్నం మరో చిత్రం కడలిలో ఇలా ఈ కుర్రజంట...లిప్ టు లిప్ కిస్ లు ఇచ్చుకుంటూ రెచ్చిపోయారు

విక్రమ్, ప్రియాంక

విక్రమ్, ప్రియాంక

జాతీయ ఉత్తమనటుడు ఇలాంటి సీన్స్ లో ఇలా జీవించి పారేసారు. బెంగాళి బ్యూటీ ప్రియాంక త్రివిదితో ఓ తమిళ చిత్రం కోసం ఇలా కనిపించి కనువిందు చేసారు.

విజయ్, జ్యోతిక

విజయ్, జ్యోతిక

తమిళ హీరో, జ్యోతిక కలిసి నటించిన సూపర్ హిట్ ఖుషీ. ఈ చిత్రం తెలుగులో పవన్ చేసారు. ఈ చిత్రంలోది ఈ హాట్ సీన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X