అందరి చూపు ఎద అందాల వైపే: హీరోయిన్ తాప్సీ క్లీవేజ్ లెస్సన్!
ఉమెన్స్ డే సందర్భంగా... హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ రిలీజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళలు క్లీవేజ్ షో (స్తన అందాల ప్రదర్శన) ఏమేరకు ఉంటే మంచిది అనే అంశంపై ఈ వీడియ
ముంబై: ఉమెన్స్ డే సందర్భంగా... హీరోయిన్ తాప్సీ, బాలీవుడ్ నటి స్వర భాస్కర్ రిలీజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహిళలు క్లీవేజ్ షో (స్తన అందాల ప్రదర్శన) ఏమేరకు ఉంటే అందంగా ఉంటుంది అనే అంశంపై ఈ వీడియోలో చర్చ జరిగింది. ఓ లుక్కేయండి...
ముఖ్యంగా మహిళలు ఆఫీసులో, పబ్లిక్ ప్లేసుల్లో, క్లబ్ ఇలా పలు చోట్ల ఏ మేరకు క్లీవేజ్ ప్రదర్శిస్తే బావుంటుంది... క్లీవేజ్ డ్రెసింగ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలను చర్చిస్తూ ఈ వీడియో సాగుతుంది.
ఆలోచనాత్మకంగా, మంచి సందేశాత్మకంగా ఉన్న ఈ వీడియో ఇపుడు నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దాదాపు 3 నిషాల 22 సెకన్ల నిడివిగల ఈ వీడియో గురించి వివరించడం కంటే మీరు స్తేనే బావుంటుంది. ఇంకెందుకు ఆలస్యం.


Click it and Unblock the Notifications











