ఎన్టీఆర్ మూడవ ప్లేస్

ఇక హీరోయిన్స్ లో ఇలియానా, నయనతార, అనూష్క ఒక కోటి వద్ద ఆగితే,త్రిష ఎనభై లక్షలే తీసుకుంటూ వరస ఆఫర్స్ గ్రాబ్ చేస్తోంది. హన్సిక అవకాశాన్ని బట్టి డబ్బై ఎనబై అంటూ ముందుకెళ్తోంది. మిగతావాళ్ళు వీళ్ళ క్రింద రేట్లలోనే పని నడిపిస్తున్నారు. ఆర్ధికమాధ్యం ఎఫెక్టు పరిశ్రమకు తగిలిందన్నా వీరిలో ఎవరూ కూడా ఒక్క పైసా కూడా తగ్గించలేదు. అలాగే వీరెవరూ తమ రెమ్యునేషన్ ఇంత అని పబ్లిగ్గా చెప్పరు..అడిగినా ఎవరు ఇస్తున్నారంటూ ఖండిస్తారు. అంతేగాక ఈ రెమ్యునేషన్ మొత్తం కూడా పూర్తి క్యాష్ రూపంలో ఉండదు.


Click it and Unblock the Notifications











