బాలీవుడ్ 'మగధీర'లో ఆ ఇద్దరూ??

By Staff

రామ్ చరణ్ కథానాయకుడుగా, యస్ యస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'మగధీర' చిత్రం 80 కోట్ల రూపాయల గ్రాస్ ను కలెక్ట్ చేసి 100 కోట్లు వసూలు చేసే దిశగా దూసుకుపోతున్నాడు. దీంతో ఈ చిత్రం అంతటా హాట్ టాపిక్ గా మారింది. దీన్ని సొమ్ము చేసుకొనే దిశగా ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ పావులు కదుపుతున్నారు. ప్రస్తుతం ఈ చిత్రాన్ని హిందీలో రూపొందించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తొలుత ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలోనే రూపొందనుంది అన్న వార్తలు వచ్చినప్పట్టికీ ఈ వార్తని రాజమౌళి ఖండించారు. తనకా ఆలోచన లేదని స్పష్టం చేశారు.

ఇదిలా వుంటే ఈ చిత్రానికి సంభందించిన ఓ ఆశక్తికరాశం ఒకటి తెలిసింది. బాలీవుడ్ స్టార్ హీరోలు హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ ఇద్దరూ ఈ చిత్రంలో నటిస్తారని సమాచారం. తెలుగులో రామ్ చరణ్ కాలభైరవగా, హర్షగా ద్విపాత్రాభినయం చెయ్యగా హిందీలో కాలభైరవ పాత్రని హృతిక్, హర్ష పాత్రని అమీర్ ఖాన్ పోషించనున్నారని విశ్వసనీయ సమాచారం. 70 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందబోతోంది. మరి ఇద్దరు స్టార్ హీరోలు కలసి నటించబోయే ఈ చిత్రం ఏ రేంజ్ లో కలెక్షన్లు వసూలు చేయ్యబోతోందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదనుకొంటా!!!

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X