ఆ హీరోయిన్ కి30సార్లు లిప్ టు లిప్ కిస్ పెట్టి భలే ఎంజాయ్ చేసాడు హీరో...!
జోయా అక్తర్ దర్శకత్వంలో, ఫరాన్ అక్తర్ నిర్మాణంలో రూపుదిందుకొంటున్న చిత్రంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కలిసి 'జిందగీ మిలేగి నా దొబారా" అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మరో హీరోయిన్ గా 'కల్కి కొచ్లిన్' తన అందలను ఆరభోయనుంది. ఈ చిత్రానికి మొదట ఈ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ మరియు రణ్ భీర్ కపూర్ ఉన్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇందులో వారు నటించలేదని వెల్లడైంది. ఈ చిత్రంలో ఓ ఘూటు పెదవి ముద్దు సీను ఉందట. ఈ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు 30సార్లు రీటేక్ చేయాల్సివచ్చిందట. అది కూడా కత్రినా కైఫ్ వల్లే అన్నిసార్లు రీటేక్ చేయాల్సి వచ్చిందని సమాచారమ్. కానీ ఫైనల్ గా ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని యూనిట్ అంటోంది. ప్రేక్షకులు ఈ సీన్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తారని కూడా ఈ చిత్ర యూనిట్ అంటోంది.
కత్రినా కైఫ్ హృతిక్ రోషన్ కల్కి కొచ్లిన్ జిందగీ మిలేగి నా దొబారా జోయా అక్తర్ ఫరాన్ అక్తర్ katrina kaif hrithik roshan kalki koechlin zindagi milegi na dobara zoya akhtar farhan akhtar


Click it and Unblock the Notifications