For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- Sports RR vs DC: కన్నీటి పర్యంతమైన రియాన్ పరాగ్!
- News గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో మృతి
- Lifestyle Love Horoscope For April 2024:ఈ రాశులకి ఏప్రిల్ లో LOVE సక్సెస్ అవుతుంది..మరికొందరికి అడ్డంకులు తప్పవు
- Technology రియల్మి కొత్త ఫోన్ టీజర్ విడుదల.. సెగ్మెంట్లోనే సన్నని డిజైన్ సహా కీలక ఫీచర్లు..!
- Automobiles 6 కోట్ల కస్టమర్లతో భారత్లో హోండా తిరుగులేని రికార్డు.. ఎక్కువగా వీటిపైనే క్రేజ్.!!
- Finance Stock Market: లాభాల్లో ముగిసిన సూచీలు.. మార్కెట్ ర్యాలీకి 5 కారణాలివే..
- Travel చారిత్రాత్మకమైన నగరమైన గ్వాలియర్లో సందర్శించాల్సిన ప్రదేశాలివే..!
ఆ హీరోయిన్ కి30సార్లు లిప్ టు లిప్ కిస్ పెట్టి భలే ఎంజాయ్ చేసాడు హీరో...!
News
oi-Saraswathi N
By Sindhu
|
జోయా అక్తర్ దర్శకత్వంలో, ఫరాన్ అక్తర్ నిర్మాణంలో రూపుదిందుకొంటున్న చిత్రంలో బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, కత్రినా కైఫ్ కలిసి 'జిందగీ మిలేగి నా దొబారా" అనే హిందీ సినిమాలో నటిస్తున్నారు. ఈ మరో హీరోయిన్ గా 'కల్కి కొచ్లిన్' తన అందలను ఆరభోయనుంది. ఈ చిత్రానికి మొదట ఈ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ మరియు రణ్ భీర్ కపూర్ ఉన్నారని గుసగుసలు వినిపించాయి. అయితే ఇందులో వారు నటించలేదని వెల్లడైంది. ఈ చిత్రంలో ఓ ఘూటు పెదవి ముద్దు సీను ఉందట. ఈ సన్నివేశం చిత్రీకరించేటప్పుడు 30సార్లు రీటేక్ చేయాల్సివచ్చిందట. అది కూడా కత్రినా కైఫ్ వల్లే అన్నిసార్లు రీటేక్ చేయాల్సి వచ్చిందని సమాచారమ్. కానీ ఫైనల్ గా ఈ సన్నివేశం చాలా బాగా వచ్చిందని యూనిట్ అంటోంది. ప్రేక్షకులు ఈ సీన్ ను ఫుల్ ఎంజాయ్ చేస్తారని కూడా ఈ చిత్ర యూనిట్ అంటోంది.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కత్రినా కైఫ్ హృతిక్ రోషన్ కల్కి కొచ్లిన్ జిందగీ మిలేగి నా దొబారా జోయా అక్తర్ ఫరాన్ అక్తర్ katrina kaif hrithik roshan kalki koechlin zindagi milegi na dobara zoya akhtar farhan akhtar
Story first published: Thursday, September 30, 2010, 12:02 [IST]
Other articles published on Sep 30, 2010