కాపురం కూల్చిన కిస్ సీన్

అందులో భాగంగా..ఆ ముద్దు సన్నివేశంలో పాల్గొన్నప్పటి తమ అనుభవాన్ని, అనుభూతిని మీడియాతో పంచుకుంటున్నారు. నేను ఆ సన్నివేశంలో నటించేందుకు కొంచెం బిడియపడుతుంటే బార్బరా నన్ను తప్పు పట్టింది.నువ్విలా బిడియాపడుతుంటే సన్నివేశంలో సహజత్వం కొరవడి కృత్రిమత్వం ఉట్టిపడుతుంది. నువ్వు నీ భార్యపై విపరీతంగా ప్రేమ కలిగినప్పుడు ఎలా ముద్దు పెట్టుకుంటావో..అలాగే ఈ సన్నివేశంలో నన్ను ముద్దు పెట్టుకో అని బార్బరా నన్ను చాలా ఉత్సాహపరిచింది అంటూ ఆ ముద్దు వెనుక ఉన్న కథాకమామీషు గురించి చెప్పుకొస్తు న్నాడు హృతిక్ రోషన్.అదీ కాపురం కూలుస్తున్న కిస్ సీన్.
hrithik roshan barbara mori mexico suja kites kiss anurag basu మెక్సికో బార్బారా మోరి హృతిక్ రోషన్ సుజా కైట్స్ కిస్


Click it and Unblock the Notifications