మరో పెళ్లికి సిద్దమవుతున్న హృతిక్ రోషన్ మాజీ భార్య!

By Bojja Kumar

ముంబై: బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మీద బాలీవుడ్ మీడియాలో గత కొంత కాలంగా రకరకాల వార్తలు ప్రచారంలోకి ఉన్నాయి. అతను ఎవరితో ప్రేమలో పడ్డాడు, ఎవరితో డేటింగ్, ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్తలు, ఊహాగానాలు హాట్ టాపిక్. కానీ వాస్తవంగా ఇపుడు మరో పెళ్లికి సిద్ధమవుతున్నది హృతిక్ రోషన్ కాదు, అతని మాజీ భార్య సుజానె అని అంటున్నారు.

హృతిక్ రోషన్-సుజానె విడాకులు ప్రపంచాన్ని షాక్ కు గురి చేసింది. ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట చాలా ఏళ్ల పాటు అన్యోన్యంగా కాపురం చేసారు. అసలు వీరు ఎందుకు విడిపోయారనే దానిపిై సరైన కారణం ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. వీరి విడాకులపై మీడియాలో రకరకాల కథనాలు వెలువడ్డాయి. మీడియా ప్రచారాన్ని పెద్దగా పట్టించుకోని హృతిక్ రోషన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ... ప్రస్తుతం తాను సింగిల్ గానే ఉన్నాను. ఎవరితోనూ మింగిల్ కావడానికి సిద్ధంగా లేను అని స్పష్టం చేసాడు. కంగనా రనౌత్ తో హృతిక్ రోషన్ ఎఫైర్ నడుపుతున్నాడనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ విధంగా రిప్లై ఇచ్చారు.

కాగా... హృతిక్ రోషన్ మాజీ భార్య సుజానె త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆమె పెళ్లి చేసుకోబోయేది అర్జున్ రాంపాల్‌ను మాత్రం కాదట. ఎవరిని పెళ్లాడబోతోందనే విషయం ఇంకా సీక్రెట్ గానే ఉంది. ఆమె పెళ్లాడబోయే వ్యక్తి హృతిక్ రోషన్‌కు కూడా చాలా క్లోజే అని అంటున్నారు. త్వరలోనే అతను ఎవరో బయటకు రానుంది!

మెహందీ

మెహందీ


హృతిక్ రోషన్, సుజానె వివాహం సందర్భంలోని మెహందీ సెర్మనీ ఫోటో...

ఓల్డ్ పిక్

ఓల్డ్ పిక్


పెళ్లైన కొత్తలో హృతిక్ రోషన్, సుజానె

గుడ్ టైం

గుడ్ టైం


హృతిక్ రోషన్, అర్జున్ రామ్ పాల్ తమ తమ భార్యలతో సంతోషంగా గడిపిన వేళ...

వెడ్డింగ్ పిక్

వెడ్డింగ్ పిక్


హృతిక్ రోషన్, సుజానె పెళ్లి నాటి ఫోటో...

బార్బరా మోరీ

బార్బరా మోరీ


గతంలో హాలీవుడ్ నటి బార్బరా మోరీతో హృతిక్ రోషన్ కు ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చాయి.

బార్బరాతో సెల్పీ

బార్బరాతో సెల్పీ


హాలీవుడ్ నటి బార్బరా మోరీతో హృతిక్ రోషన్, సుజానె సెల్పీ...

హృతిక్ ఫ్యామిలీ

హృతిక్ ఫ్యామిలీ


హృతిక్, సుజానె విడాకులకు కారణం.... ఫ్యామిలీలో ఏర్పడ్డ విబేధాలు కూడా కారణమనే ఓ వాదన ఉంది.

మైనపు విగ్రహం

మైనపు విగ్రహం


లండన్ లోని మ్యూజియంలో హృతిక్ తన మైనపు విగ్రహం వద్ద...

డేట్

డేట్


హృతిక్ రోషన్, సుజానె డేటింగ్ చేస్తున్న సమయంలో ఇలా...

సుజానె ఫ్యామిలీ

సుజానె ఫ్యామిలీ


తన కుటుంబ సభ్యులతో కలిసి సుజానె...

హృతిక్-సుజానె

హృతిక్-సుజానె


పెళ్లయిన కొత్తలో హృతిక్ రోషన్, సుజానె

 హృతిక్ రోషన్, సుజానె ఖాన్

హృతిక్ రోషన్, సుజానె ఖాన్


సుజానె రోషన్ త్వరలో మరో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హృతిక్ ఇప్పట్లో పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపించడం లేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X