ఇబ్బందే: హృతిక్ రోషన్‌ను శృంగార పురుషుడిగా...

By Bojja Kumar

ముంబై: అతని బాడీ చూసి అమ్మాయిలు పిచ్చెక్కిపోతారు... అతని చూపులు గాల్స్ గుండెల్లో మన్మథ బాణాల్లా గుచ్చుకుంటాయి. ఇక అబ్బాయిలు అతన్ని చూస్తే జలసీ ఫీలవుతారు. అతనే బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్. కండలు తిరిగిన పర్ ఫెక్ట్ బాడీ, చూడచక్కని రూపం అతని సొంతం. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న హృతిక్ తాజాగా ఆసియాలోనే సెక్సియెస్ట్ మగాడి(శృంగార పురుషుడు)గా కిరీటం దక్కించుకోవడం ఆశ్యర్యం ఏమీ కాదు. గడిచిన నాలుగేళ్లలో మూడు సార్లు(2013 మినహా) అతనే అతనే ఈ ఘనత దక్కించుకోవడం గమనార్హం.

లండన్ నుంచి వెలువడే వీక్లీ మేగజైన్ ‘ఈస్ట్రన్ ఐ' ఇందుకు సంబంధించిన ఆన్ లైన్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 40 ఏళ్ల హృతిక్.... షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, జాన్ అబ్రహం, రణబీర్ కపూర్లను వెనక్కి తోసి టాప్ ప్లేస్ దక్కించుకున్నాడు. ఈ సర్వేలో హృతిక్ రోషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ఓట్లు పడ్డాయి.

Hrithik Roshan voted sexiest Asian in UK

గతంలోనూ ఇలాంటి సర్వేలు వెలువడ్డాయి. ఈ సర్వేపై హృతిక్ రోషన్ గతంలో స్పందిస్తూ... 'పబ్లిక్ నిర్ణయాన్ని నేను గౌరవిస్తాను. అదే విధంగా నన్ను నేను సెక్సీగా పోల్చుకోవడం కాస్త ఇబ్బందిగానే ఉంది. అయితే ఇతరుల కంటే నాకు బెస్ట్ ప్లేస్ దక్కడం ఆనందంగా ఉంది. ఈ సర్వేలో పాల్గొని నన్ను మరింత ఎంకరేజ్ చేస్తున్న వారికి థాంక్స్' అని వ్యాఖ్యానించారు.

ఇటీవల బ్యాంగ్ బ్యాంగ్ సినిమాలో నటించిన హృతిక్ రోషన్... ప్రస్తుతం ఏ సినిమాలోనూ చేయడం లేదు. ప్రస్తుతం అతను అనారోగ్య కారణం, భార్యతో విడాకుల కేసు మూలంగా ఏ సినిమాకు సైన్ చేయలేదు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X