నిఖిల్ సినిమా కోసం స్పెషల్ VFX వర్క్.. బడ్జెట్‌తో భారీ రిస్క్?

యువ హీరో నికిల్ సిద్దార్థ్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ స్టేజ్ నుంచి చాలా కష్టపడి సినిమా ఇండస్ట్రీలో హీరోగా ఎదిగిన విషయం తెలిసిందే. పదేళ్ల నుంచి స్టార్ హీరోగా కొంచెం కొంచెంగా తన మార్కెట్ ని పెంచుకుంటూ వెళుతున్నాడు. కానీ అనుకున్నంత స్థాయికి ఇంకా రాలేకపోతున్నాడు. హీరోగా నిఖిల్ కెరీర్ లో విజయాల కంటే కూడా అపజయాలే ఎక్కువగా ఉన్నాయి.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. ఈ యంగ్ హీరో కెరీర్ లో అత్యదిక వసూళ్లు అందుకున్న సినిమాల్లో కార్తికేయ ఒకటి. ఆ సినిమాతోనే నిఖిల్ కి ఒక మార్కెట్ సెట్టయ్యింది. చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు అదే దర్శకుడిగా సీక్వెల్ ని సిద్ధం చేస్తున్నారు. ఇక సినిమా బడ్జెట్ 15కోట్లకు పైగానే ఉంటుందని టాక్. ఇక ఇప్పుడు VFX వర్క్ కోసం మరో 10కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నారట.

Huge budget risk on nikhil siddharth karthikeya

సాధారణంగా నిఖిల్ మార్కెట్ 15 నుంచి 17కోట్ల వరకే ఉంది. కానీ ఇప్పుడు నిర్మాతలు అతని మార్కెట్ కి మించి మొత్తంగా 25కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్నారు. దీంతో ఒక విధంగా ఇది భారీ రిస్క్ అనే చెప్పాలి. కానీ కార్తికేయకు సీక్వెల్ కాబట్టి సినిమాకి మంచి మార్కెట్ ఏర్పడుతుందని చెప్పవచ్చు. మరి హీరో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి. చివరగా నిఖిల్ అర్జున్ సురవరం సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న విషయం తెలిసిందే. హీరో నిఖీల్ కార్తికేయ 2తో పాటు సుకుమార్ ప్రొడక్షన్ లో 18పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X