అ.. ఆ.. తరువాత నితిన్ కెరీర్‌లో భారీ డీల్.. ఓవర్సీస్ రైట్స్!

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం శ్రీనివాస కళ్యాణం. 15 ఏళ్ల గ్యాప్ తరువాత నితిన్, దిల్ రాజు కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. పైగా వివాహం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. రాశి ఖన్నా, నితిన్ ఈ చిత్రంలో జంటగా నటించారు. నందిత స్వేత మరో హీరోయిన్ గా నటించింది.

శతమానం భవతి వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత సతీష్ వేగేశ్న దర్శకత్వం ఈ చిత్రం వస్తుండడంతో ట్రేడ్ వర్గాల్లో కూడా ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. నితిన్ కెరీర్ లో అ.. ఆ చిత్రం బిగ్గెస్ట్ హిట్. ఈ చిత్రం తరువాత అదే రేంజ్ లో శ్రీనివాస కళ్యాణం చిత్రం ఓవర్సీస్ హక్కులు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఓ సంస్థ శ్రీనివాస కళ్యాణం ఓవర్సీస్ హక్కులని 3 కోట్లు దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

Huge demand for Nithins Srinivasa Kalyanam US rights

కుటుంబ కథ చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి ఆదరణ ఉంటుంది. కళ్యాణం చిత్రం పూర్తిగా పాజిటివ్ బజ్ తో ఆగష్టు 9 న విడుదలకు సిద్ధం అవుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు చిత్రంపై ఆసక్తిని పెంచాయి. జయసుధ, ప్రకాష్ రాజ్, నరేష్, రాజేంద్ర ప్రసాద్, ఆమని, సితార వంటి సీనియర్ నటులంతా ఈ చిత్రంలో నటించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X