twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘మా’ లొల్లి: 10 వేల జరిమానా, పైకోర్టుకు కళ్యాణ్

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: ‘మా' ఎన్నికలపై కోర్టు కెక్కిన నటుడు ఓ. కళ్యాణ్‌కు సిటీ సివిల్ కోర్టులో ఎదురు దెబ్బతగిలింది. అంతేకాకుండా రూ. 10 వేల రూపాయల జరిమానా కూడా విధించినట్లు సమాచారం. తీర్పు అనంతరం ఓ.కళ్యాణ్ స్పందిస్తూ మా ఎన్నికలు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయ, సిటీ సివిల్ కోర్టు తీర్పును పై కోర్టులో సవాల్ చేయనున్నట్లు తెలిపారు.

    Hyderabad City Civil Court Slaps Rs 10,000 Fine On O.Kalyan

    కళ్యాణ్ పిటీషన్ కొట్టి వేయడంతో పాటు ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్' ఎన్నికల ఫిలితాలు విడుదలకు కోర్టు గ్నీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అదే రోజు సాయంత్రంగానీ, శుక్రవారం గానీ ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. మా అధ్యక్ష పదవి కోసం పోటీ చేసి జయసుధ, రాజేంద్రప్రసాద్ లలో గెలుపు ఎవరిని వరిస్తుందనేదానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

    మా ఎన్నికల ఫలితాల పైన సిటీ సివిల్ కోర్టు బుధవారం ఉదయం తీర్పు చెప్పడంతో వాతావరణం కాస్త చల్లబడినట్లయింది. ఎన్నికల విషయంలో కేసు వేసిన ఓ కళ్యాణ్ పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల ఫలితాలు విడుదల పైన రిటర్నింగ్ అధికారిదే తుది నిర్ణయమని వెల్లడించింది. ఫలితాలు ఎప్పుడైనా ప్రకటించుకోవచ్చునని తేల్చి చెప్పింది.

    English summary
    A city Civil Court hearing into a petition lodged by actor O.Kalyan to withhold the result of Movie Artists Association presidential election's result has expressed its dissent at it, and fined the actor with 10,000 rupees for unnecessarily dragging the issue into public. Finally, line got cleared for the results to be announced.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X