Chiranjeevi Special
రజనీకాంత్‌బృందం శుక్రవారం ఉదయం చెన్నై నుంచి టర్కీచేరుకుని ఒక పాట చిత్రీకరణకుసిద్ధమైంది. ఈ సినిమా కోసం ఆఖరి పాటనుఇక్కడ చిత్రీకస్తున్నారు. కొంజెం నేరం... కొంజెంనేరం అనే పాటను ఆశాభోంస్లే, మధు బాలకృష్ణన్ పాడారు. ఈపాటను రజనీకాంత్, నయనతారలమీద చిత్రీకరిస్తారు. ఇస్తాంబుల్‌లోని ఒక కోటలో ఈ పాటనుచిత్రీకరించాలనుకుంటున్నారు. టర్కీ సుల్తానులకుటుంబాలు నివసించేది ఈ కోటలోనే. ఆర్‌బి చౌదరి తెలుగుసినిమాసంక్రాంతిలో ఒక పాటను వెంకటేష్,స్నేహలపై ఇక్కడే నిర్మించారు. టర్కీలో ఇంతవరకు ఏ తమిళ సినిమాను నిర్మించనందువల్లరజనీకాంత్,డైరెక్టర్ వాసు టర్కీ లొకేషన్లపైమక్కువ పెంచుకున్నారు. చంద్రముఖిబృందం మార్చి నాలుగున చెన్నై చేరుకునే అవకాశముంది.మార్చిఐదున చెన్నైలో ఈ సినిమా ఆడియోనువిడుదల చేయనున్నారు.
హోంపేజి

Click it and Unblock the Notifications











