»   » 2014 మోస్ట్ డిజైరబుల్ మెన్: మహేష్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ (ఫోటో ఫీచర్)

2014 మోస్ట్ డిజైరబుల్ మెన్: మహేష్, చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ (ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రతి ఏడాది నిర్వహించినట్లే ఈ ఏడాది కూడా హైదరాబాద్ టైమ్స్ సంస్థ మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్ట్ 2014 విడుదల చేసింది. ఓపీనియన్ పోల్ ద్వారా ఎవరు ఏ స్థానంలో నిలిచారనే లిస్టును రూపొందించారు. ఈ లిస్టులో గతేడాది నెం.1 స్థానంలో ఉన్న మహేష్ బాబు ఈ ఏడాది రెండో స్థానికి దిగజారడం గమనార్హం. ఇక గతేడాది నాలుగో స్థానంలో ఉన్న రానా ఈ ఏడాది నెం.1 స్థానం దక్కించుకున్నాడు.

గతేడాది రెండో స్థానంలో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది ఒక స్థాన దిగజారి మూడో స్థానంత సరిపెట్టుకోవాల్సి వచ్చింది. నితిన్ గతేడాది మూడో స్థానంలో ఉండగా ఈ ఏడాది నాలుగో స్థానికి దిగజరాడు.

ఎన్టీఆర్ గతేడాది 12వ స్థానంలో ఉండగా...ఈ ఏడాది ఏకంగా 5వ స్థానానికి ఎగబాకాడు. ఈ సారి ఈ లిస్టులో అక్కినేనియువ హీరో చోటు దక్కించుకుని ఆరో స్థానంలో నిలిచాడు.

హాండ్స్ అండ్ అట్రాక్టివ్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ఈ లిస్టులో ఈ సారి చోటు దక్కించుకున్నాడు. 7వ స్థానంలో నిలిచాడు.

బాడ్మింటన్ స్టార్ పారుపల్లి కశ్యప్ కూడా ఈ సారి ఈ లిస్టులో కొత్తగా చోటు దక్కించుకుని 8వ స్థానంలో నిలిచాడు.

గతేడాది ఐదో స్థానంలో ఉన్న అల్లు అర్జున్ ఈ ఏడాది 9వ స్థానానికి పడిపోయాడు. రామ్ చరన్ కూడా గతేడాది 7వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 10వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

నాగ చైతన్య గతేడాది 6వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 11వ స్థానికి పడిపోయాడు. నాగార్జున 9వ స్థానం నుండి ఈ ఏడాది 12వ స్థానానికి పడిపోయాడు.

మెగా హీరో వరుణ్ తేజ్ ఈ ఏడాది కొత్తగా ఈ లిస్టులో చోటు దక్కించుకున్నాడు. జగపతి బాబు గతేడాది 22 స్తానంలో ఉండగా ఈ ఏడాది 14వ స్థానంలో నిలిచాడు.

హీరో సిద్దార్థ్ 8వ స్థానం నుండి 15వ స్థానికి పడిపోయాడు. రామ్ 10వ స్థానం నుండి 16వ స్థానానికి దిగజారాడు. కృష్ణ భూపాల్ ఈ లిస్టులో కొత్తగా చోటు దక్కించుకున్నాడు.

అల్లరి నరేష్ గతేడాది 23వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 18వ స్థానంలో నిలిచాడు. ఈ సారి జి కేశవ్ రెడ్డి కొత్తగా స్థానం దక్కించుకుని 19వ స్థానంలో నిలిచాడు. హీరో ఆది గతేడాది 14వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 20వ స్థానానికి పడిపోయాడు.

స్లైడ్ షోలో ఫోటోలు...

రానా
  

రానా

గతేడాది 2, ఈ సారి నెం.1

మహేష్ బాబు
  

మహేష్ బాబు

గతేడాది 1, ఈ ఏడాది నెంబర్ 2

ప్రభాస్
  

ప్రభాస్

గతేడాది 3, ఈ ఏడాది నెంబర్ 2

నితిన్
  

నితిన్

గతేడాది 3, ఈ ఏడాది నెంబర్ 4

ఎన్టీఆర్
  

ఎన్టీఆర్

గతేడాది 12, ఈ ఏడాది నెంబర్ 5

అక్కినేని అఖిల్
  

అక్కినేని అఖిల్

న్యూ ఎంట్రీ, ఈ ఏడాది నెంబర్ 6

త్రివిక్రమ్
  

త్రివిక్రమ్

న్యూ ఎంట్రీ, ఈ ఏడాది నెంబర్ 7

కశ్యప్
  

కశ్యప్

న్యూ ఎంట్రీ, ఈ ఏడాది 8

అల్లు అర్జున్
  

అల్లు అర్జున్

గతేడాది 5, ఈ ఏడాది నెంబర్ 9

రామ్ చరణ్
  

రామ్ చరణ్

గతేడాది 7, ఈ ఏడాది నెంబర్ 10

నాగ చైతన్య
  

నాగ చైతన్య

గతేడాది 6, ఈ ఏడాది నెంబర్ 11

 

 

Please Wait while comments are loading...