»   » హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్...(ఫోటో ఫీచర్)

హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్...(ఫోటో ఫీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఇటీవల హైదరాబాద్ టైమ్స్ నిర్వహించిన సర్వేలో 2014 మోస్ట్ డిజైరబుల్ మెన్ లిస్టులో రానా మొదటి స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. తర్వాతి స్థానంలో మహేష్ బాబు, ప్రభాస్, నితిన్ తదితరులు నిలిచారు. తాజాగా హైదరాబాద్ టైమ్స్ సంస్థ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్టు కూడా విడుదల చేసింది. యూత్ సర్వే నిర్వహించడం ద్వారా ఈ ఫలితాలు ప్రకటించారు. మొత్తం 25 మందితో ఈ లిస్టు విడుదల చేసారు.

ఈ సారి నెం.1 స్థానాన్ని టెన్నిస్టార్ సానియా మీర్జా సొంతం చేసుకుంది. గతేడాది 11వ స్థానంలో ఉన్న ఆమె ప్రస్తుతం టాప్ పొజిషన్ దక్కించుకోవడం గమనార్హం. గతేడాది నెం.1 స్థానంలో ఉన్న శృతి హాసన్ ఈ సారి 4వ స్థానానికి పడిపోయింది.

హాట్ అండ్ సెక్సీ ఇమేజ్ ఉన్న టాప్ హీరోయిన్లు సైతం ఈ సారి సానియా మీర్జా కంటే వెనకపడిపోవడం గమనార్హం. సానియా తర్వాత స్థానంలో శ్రీయ, అనుష్క శెట్టి, శృతి హాసన్, పూజా హెడ్గే, తమన్నా, సైనా నెహ్వాల్, రాకుల్ ప్రీత్ సింగ్, సమంత, హన్సిక, లక్ష్మి మంచు, మధురిమ, క్రితి సనన్, నయనతార, అదా శర్మ, చార్మి, హంసా నందిని, ప్రణీత, నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, కేథరిన్ థెరిస్సా, సోనాల్ చౌహాన్, రెజీనా, తాప్సీ, తేజస్వి తదితరులు ఉన్నారు.

స్లైడ్ షోలో టాప్ 10 లిస్టు వివరాలు...

సానియా మీర్జా

సానియా మీర్జా


గతేడాది నెం.11 స్థానంలో ఉన్న సానియా ఈ ఏడాది నెం.1 స్థానం దక్కించుకుంది.

శ్రీయ

శ్రీయ


గతేడాది 3వ స్థానంలో ఉన్న శ్రీయ ఈ ఏడాది 2వ స్థానం అందుకుంది.

అనుష్క

అనుష్క


గతేడాది 15వ స్థానంలో ఉన్న అనుష్క ఈ ఏడాది 3వ స్థానం దక్కించుకుంది.

శృతి హాసన్

శృతి హాసన్


గతేడాది నెం.1 స్థానంలో ఉన్న శృతి హాసన్ ఈ ఏడాది 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

పూజా హెడ్గే

పూజా హెడ్గే


ఈ సారి పూజా హెడ్గే టైమ్స్ మెస్ట్ డిజైరబుల్ ఉమెన్స్ లిస్టులో కొత్తగా చోటు దక్కించుకుంది. 5వ స్థానం దక్కించుకుంది.

తమన్నా

తమన్నా


తమన్నా గతేడాది 2వ స్థానంలో ఉండగా...ఈ ఏడాది 6వ స్థానానికి పడిపోయింది.

సైనా నెహ్వాల్

సైనా నెహ్వాల్


సైనా నెహ్వాల్ గతేడాది 21వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 7వ స్థానం దక్కించుకుంది.

రకుల్ ప్రీత్ సింగ్

రకుల్ ప్రీత్ సింగ్


రకుల్ ప్రీత్ సింగ్ గతేడాది 9వ స్థానంలో ఉండగ ఈ ఏడాది 8వ స్థానం అందుకుంది.

సమంత

సమంత


గతేడాది సమంత 12 వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 9వ స్థానం దక్కించుకుంది.

హన్సిక

హన్సిక


గతేడాది హన్సిక 6వ స్థానంలో ఉండగా ఈ ఏడాది 10వ స్థానానికి పడిపోయింది.

English summary
Check out : Hyderabad Times Top 25 Most Desirable Women of 2014
Please Wait while comments are loading...