twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : హీరోయిన్ శృతి హాసన్ ఈ మధ్య విచ్చలవిడి ఎక్స్ పోజింగుతో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. దక్షిణాది సినిమాల్లో సంప్రదాయ బద్దంగా నటించిన శృతి బాలీవుడ్లో అడుగు పెట్టగానే తన అందాల జూలు విప్పి.....సెక్సీతనంతో సెగలు రేపుతోంది. కామసూత్ర భంగిమల్లో కుర్రాళ్ల గుండె గుల్ల చేస్తోంది.

    ఏమిటి ఉన్నట్టుండి ఇలా రెచ్చిపోతున్నారని అంటే, తనదైన రీతిలో సమాధానం ఇస్తోంది శృతి. 'నేను నటిని కావాలని చిన్నప్పటి నుంచి ఆశ పడుతున్నాను. కానీ నటిగా నేను అంత అందంగా ఉండనేమోనని భావిస్తాను. పాపులర్ అయిన హీరోయిన్లు అంతా ఎంతో అందంగా ఉంటారు. నేను వాళ్లలా ఎలా మారాలిన ఆలోచించేదాన్ని. నేను ఏ పని చేసినా సినిమా వ్యాపారంలో కలకాలం నిలదొక్కుకోవాలనే ఆశతోనే. నటిగా మారినా, పాటలు పాడినా అవి అందులో భాగమే' అంటూ చెప్పుకొచ్చింది.

    27 ఏళ్ల ఈ సుందరి హిందీ మూవీ 'లక్' ద్వారా నటిగా తెరంగ్రేటం చేసింది. అయితే అక్కడ లక్కు కలిసి రాక సౌతిండియా దారి పట్టి పలు చిత్రాల్లో నటించిన 'గబ్బర్ సింగ్' చిత్రం ద్వారా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా మారింది. ప్రస్తుతం బాలీవుడ్లో రెండు ప్రాజెక్లులు చేస్తుంది. ఒకటి ప్రభుదేవా దర్శకత్వంలో రూపొందుతున్న 'రామయ్యా వస్తావయ్యా' చిత్రం కాగా, రెండో నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో రూపొందుతున్న 'డి-డే'. ఈ రెండు చిత్రాలు ఒకే రోజున జులై 19న విడుదల కాబోతున్నాయి.

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    ‘లక్' కలిసి రాకపోవడంతో ‘అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో దక్షిణాది జర్నీ ప్రారంభించిన శృతి హాసన్‌కు ఆ సినిమా ప్లాపు కావడంతో ఇక్కడా చేదు అనుభవమే ఎదురైంది.

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    ఎన్నో ఓడుదుడుకులు ఉదుర్కొంటూ ఈ స్థాయికి ఎదిగాను, అందుకే సినిమా రంగంలో స్థానం సుస్థిరంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను అని...తన సెక్సీ చేష్టలను సమర్థించుకుంటోంది శృతి

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    రామయ్యా వస్తావయ్యా చిత్రంలో ఆమె కొత్త హీరోతో జతకడుతోంది. తెలుగులో హిట్టయిన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రానికి ఇది రీమేక్

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    శృతిని బాలీవుడ్లో మళ్లీ రీలాంచ్ చేస్తున్నారా అన్న ప్రశ్నకు ప్రభుదేవా స్పందిస్తూ..అదేమీ లేదు, ఆమె కమల్ హాసన్ కూతురు, ఇందులో రీలాంచ్ ఏముంది? కాస్త గ్యాప్ తో తీస్తున్న సినిమా మాత్రమే అన్నారు.

    సెక్సీగా తెగింపు వెనక శృతి హాసన్ బిజినెస్ సీక్రెట్!

    రామయ్యా వస్తావయ్యా చిత్రానికి కొత్త హీరోయిన్ ను తీసుకోవాలనుకున్నాను, కాన శృతి అయితే పర్ ఫెక్ట్ అని నా అభిప్రాయం, ఆమె అందంగా ఉంటుంది, డాన్స్ బాగా చేస్తుంది అని చెప్పుకొచ్చారు ప్రభుదేవా

    English summary
    
 Actress Shruti Hassan, daughter of legendary actor Kamal Hassan and actress Sarika, always wanted to be in showbiz, but was sceptical about facing the camera because she didn't find herself attractive enough to be a heroine. "I always wanted to become actress, but I always thought I am too ugly to be an actress. I was always in the sport, in the sun and always running around. I always thought heroines are so beautiful how will I be that beautiful? But I always wanted to be in the entertainment business. I always wanted to act, sing and be a part of it," said Shruti who also sings.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X