»   » 29 ఏట వర్జినిటీ కోల్పోయాను... మరీ ఇంత ఓపెన్ గా ఈ మాటలన్నదెవరో తెలుసా..?

29 ఏట వర్జినిటీ కోల్పోయాను... మరీ ఇంత ఓపెన్ గా ఈ మాటలన్నదెవరో తెలుసా..?

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినిమా ఇమండస్ట్రీ అంటేనే సెక్ష్ ఇండస్ట్రీ అనే అపప్రద ఇప్పటికే ఉంది. గ్లామర్ ఫీల్ద్ మీద మొదటినుంచే సదభిప్రాయం లేదు. ఇక ఇప్పుడు మరింత మంది పనిగట్టుకొని మరీ చేసే కామెంట్లు ఎలా ఉన్నాయీ అంటే ఇక బాలీవుడ్ అంటేనే కేవలం సెక్ష్ కోసం వెంపర్లాడే మనుషులే ఉంటారూ అనే అభిప్రాయం అకలిగించేలా, బోల్డ్ గా ఉందటం లో తప్పులేదు కానీ మరీ విచ్చలవిది గా ఉన్నప్పుడే కాస్త ఎబ్బెట్టుగా ఉంటుంది. ఇప్పుడు బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ మాట్లాడిన మాటలు బాలీవుడ్ లో కలకలం రేపాయి... చాలా మందితోనే సెక్స్ లో పాల్గొన్నాననీ, ఇప్పటికీ తాను ఎంతో మందితో సెక్స్ చాటింగ్ చేస్తూంటాననీ చెప్పాడు.

I am currently SEXting a lot of people", says Karan Johar in this explosive interview

ఇంతకీ ఎక్కడా అంటే హీరోయిన్ నేహా ధూపియా ఓ సెలబ్రిటీ టాక్ షో ప్రారంభించింది. "నో ఫిల్టర్ నేహా:" అనే టైటిల్ పై.. ఓ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం కానున్న ఈ షో . దీనికి మొదటి గెస్ట్ గా కరణ్ జోహార్ హాజరయ్యాడు. ఇద్దరూ కలిసి షోని సూపర్ హిట్ చేయాలి అనుకున్నారేమో గానీ. నేహా అడిగిన ప్రశ్నలూ కరణ్ చెప్పిన సమాధానాలూ కూడా చాలావరకూ, సెక్స్, ఫ్లర్ట్ ల చుట్టే తిరిగాయి. నేహా ధూపియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా.. చాలానే వ్యక్తిగత విషయాలను ఏమాత్రం ఆలోచించకుండా బైట పెట్టేశాడు కరణ్ జోహార్. 'కుచ్ కుచ్ హోతా హై సక్సెస్ తర్వాత నేను న్యూయార్క్ లో ఎంజాయ్ చేస్తున్నాను. అప్పుడు నాకు 26 ఏళ్లు. అప్పుడే తొలిసారిగా నేను నా వర్జినిటీ కోల్పాయా" అంటూ కరణ్ ఇచ్చిన సమాధానానికి కొందరు అనుమానంగానూ, కొందరు నిజమా అన్నట్టుగానూ స్పందిస్తున్నారు.

అంతే కాదు.. యాక్షన్స్ తో కంటే మాటలతో తాను ఎక్కువగా ఫ్లర్ట్ చేయగలగుతానన్న కరణ్ జోహార్.. చాలా మందితో సెక్స్ ఛాట్ చేశానని.. ఫ్లర్టింగ్ విషయంలో కూడా తనకు బోలెడంత అనుభవం ఉందని చెప్పడం.. ఆశ్చర్యాన్ని కలిగించింది. అలాగే చాలామందితో తనకు సెక్స్ అనుభవం ఉందన్న కరణ్ జోహార్.. "ఆ" అనుభవం తర్వాత మాంచి డ్రస్సులు కొనేందుకు షాపింగ్ చేయడాన్ని ఇష్టపడతానని అంటున్నాడు. ఏం టేస్ట్ లో ఏమిటో

English summary
Karan Johar opened up about many an intimate secret in a recent chat show with Neha Dhupia. Karan, opened up about when he lost his virginity and why he loves to get flirty over text messages.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu