ఆ ముగ్గురితో ఎఫైర్... ఒప్పుకున్న తార!

By Bojja Kumar

మీ బాయ్ ప్రెండ్ రణబీర్ కపూర్ కి పుట్టిన రోజు కానుక ఏమిస్తారని ఆ మధ్య మీడియా అడిగిన ప్రశ్నకు...'కండోమ్' ప్యాకెట్ ఇస్తానంటూ సంచలనం సృష్టించిన బాలీవుడ్ హాట్ బేబ్ దీపిక పడుకొనే, తాజాగా మరో సెన్సేషన్ స్టేట్ మెంట్ ఇచ్చింది. తనకు పరిశ్రమలో పలువురితో ఎఫైర్లు ఉన్న మాట వాస్తవమే అంటూ నిజాయితీగా ఒప్పుకుంది.

ఆ మధ్య రణబీర్ కపూర్ తో ఎఫైర్ నడిపించిన దీపిక ఏమైందో ఏమోగానీ తీరా పెళ్లి సమయం వచ్చే సరికి అతనితో తెగదెంపులు చేసుకుంది. ఆ తర్వాత క్రికెటర్ యువరాజ్ సింగ్ ను తగులుకుందని, అతనితో 'సం'బంధం నడుపుతందనే వార్తలు వినిపించాయి. అతనిపై మోజు తీరాక సిద్ధార్థ మాల్యా కౌలిగిలో చేరిందనే పుకార్లు గుప్పుమన్నాయి. ఈ వార్తలకు బలం చేకూరే విధంగా..వారితో రాసుకు పూసుకు తిరిగేది అమ్మడు.

అయితే ఈ విషయమై దీపికను ఇటీవల మీడియా వాళ్లు ప్రశ్నించగా....అవును, నేను చాలా మందితో ఎపైర్లు నడిపాను. రణబీర్, యువర్ సింగ్, సిద్ధార్థ మల్యాలు కూడా ఆ లిస్టులో ఉన్నారు. కానీ నాదృష్టిలో ఎఫైర్ అంటే పవిత్రమైన స్నేహం... మీరనుకుంటున్నట్లు ఆ...సంబంధం కాదు అని తన స్టయిల్ లో చెప్పి అందరూ నోరెల్లబెట్టేలా చేసింది. రణబీర్ తో మరోసారి నటించాలని ఉందని తన మనసులోని మాట బయట పెట్టింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X