ఎఫైర్ మ్యాటర్ తో వెరీ హ్యాపీ: తమన్నా

సెలబ్రటీలకు ఇవన్నీ కామన్ కదా అంటోంది. అది కాదు మరి సిద్దార్ధ ఆ మద్య సోహ అలీ ఖాన్ తో కలిసి ఉన్నాడని వినిపించాయి కదా అంటే నవ్వేసి అది సిద్దార్ధని అడగండి అంది.అంతేగాక సిద్దార్ధతో తనను ముడి పెట్టి రాసే వారికి ధాంక్స్ అంటోంది. అటువంటి వార్తలే ఆడియన్స్ లో మా జంట పట్ల కుతూహలాన్ని రేపుతాయి. అవి సక్సెస్ అవటానికి ఓపినింగ్స్ కి బాగా ఉపయోగపడతాయి.సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేస్తున్న ఈ సినిమా హమ్ తుమ్ కి తెలుగు అనువాదం అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమాలో తమన్నా పల్లె అమ్మాయిగా కనిపించనుందని సమాచారం. జనవరి పధ్నాలుగున రిలీజు కాబోయే ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











