»   » నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ లో వారసుల హవా మొదలైంది ఒక్కొక్కరు కాదు ఒకే సారి పెద్ద బ్యాచ్ రెడీగా ఉంది... శ్రీదేవి కూతురూ, షారూఖ్ కొడుకూ, ఇలా చాలా మందే ఉన్నారు. ఈ జాబితాలో ఇప్పుడు ఆలియా కూడా చేరింది... ఆలియా అంటే ఆలియా భట్ మాత్రం కాదు... నిన్నటి బాలీవుడ్ హాట్ నటి పూజా బేడీ కుమార్తె ఆలియా బేడీ. త్వరలో బాలీవుడ్ లో కథానాయికగా తెరంగేట్రం చేసేందుకు సన్నద్ధమవుతోంది.

ఆమద్య ఈ అమ్మడిపై బాలీవుడ్ విశ్లేషకురాలు 'మిస్ మాలిని' ఒక ఆర్టికల్ వ్రాసింది. సదరు ఆర్టికల్ లో ఆలియా బేడీపై ప్రశంసల వర్షం కురిపించినప్పటికీ.. ఆ ఆర్టికల్ కింద కొంత మంది యువకులు చేసిన కామెంట్స్ మాత్రం ఆలియాను తీవ్రంగా బాధించాయి.

ముఖ్యంగా వారు ఆలియా వక్షోజాల గురించి నీచంగా మాట్లాడడం ఆమెకు అసహనానికి గురి చేసాయి. సదరు కామెంట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించింది ఆలియా బేడీ. తన యద సంపదకు మించి తనతో చాలా ప్రత్యేకతలున్నాయని.. బికినీ ధరించినంత మాత్రాన ఒకమ్మాయిని 'స్లట్' (తిరుగుబోతు) గా ఆమెని వ్యాఖ్యానించటం పై కోపంగానే రియాక్ట్ అయ్యింది.

అదంతా పక్కన పెడితే ఇప్పుదు ఆలియా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోలు కుర్రాళ్ళ గుండెల్లో సెగలు రేపుతున్నాయి. బోల్ద్ హీరోయిన్ కి కూతురు గా ఆ వారసత్వాన్ని బాగానే అందిపుచ్చుకుంది. ఆతమ విశ్వాసం లోనూ ఆలియా మెచ్యూర్డ్ గానే ఉంది....

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

90ల్లోనే కామసూత్ర కండోమ్స్ యాడ్ లో నటించడానికి కూడా సంకోచించనంత బోల్డ్ హీరోయిన్ ఎవరూ అనగానే టక్కున గుర్తొచ్చేది పూజా బేడీ. ఆరోజుల్లో హాట్..హాట్...బోల్డ్ బ్యూటీ పూజా బేడీనే

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

కేవలం డబ్బు కోసమే కాదు.. హెచ్ ఐవీ ప్రమాదం విషయంలో సామాన్యుల్లోకూడా అవగాహన పెంచడానికి ఉద్దేశించిన కార్యక్రమాల్లో కూడా ఆమె భాగస్వామి అయ్యారు.

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

అయితే నటిగా ఆమె కెరీర్ మాత్రం హీరోయిన్ కు తక్కువ, సపోర్టింగ్ ఆర్టిస్టుకు ఎక్కువలా సాగింది. తెలుగులో కూడా 'చిట్టెమ్మ మొగుడు' వంటి సినిమాలో గ్లామరస్ డాక్టర్ పాత్రలో కనిపిస్తుంది.

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

అయితే అదంతా గడిచిన సంగతి అప్పటి బోల్డ్ బ్యూటి పూజా ఇప్పుడు ఒక అందాల ఙ్ఞాపకం ఆమె సంగతి అటుంచితే.. ఇతర సెలబ్రిటీల పిల్లల మాదిరి స్విమ్ సూట్ల పోజుల్లో నిలుస్తోంది పూజా బేడీ తనయ ఆలియా కూడా.

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

ఇప్పటికే అమితాబ్ గ్రాండ్ డాటర్ నవ్యా నవేలీ, షారూక్ ఖాన్ కూతురు సుహానా, సైఫ్ అలీఖాన్ కూతురు సారాలు.. టీనేజ్ దాటకుండానే స్విమ్ సూట్ల పోజులతో వార్తల్లోకి వచ్చారు.

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

ప్రైవేట్ గా తీయించుకున్నవే అయినా.. ఈ ఫొటోలు పబ్లిక్ లోకి వచ్చేశాయి. వీరికి ఏ మాత్రం తీసిపోని రీతిలో పూజా బేడీ తనయ ఆలియా తన సోషల్ నెట్ వర్కింగ్ అకౌంట్ ద్వారా అనునిత్యం హాట్ హాట్ పిక్స్ ను పోస్టు చేస్తోంది.

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

స్విమ్ సూట్లలో, అంతకు మించిన స్లైలిష్ వేర్ లో అందాల ప్రదర్శన చేస్తూ వాటిని సోషల్ మీడియా ద్వారా తన ఫాలోయర్లకు చేరవేస్తోంది ఆలియా బేడీ.

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

కురచదుస్తుల్లో అబ్బాయిలతో ఈత కొలనుల్లో ఈదుతూ దిగిన ఫొటోలు, మందుకొడుతూ దిగిన ఫొటోలు, బెడ్ షీట్ వెనుక తను నగ్నంగా ఉన్నానని చాటేలా తీసుకున్న సెల్ఫీలు.. ఇవే ఈ జూనియర్ పూజ బేడీ పెట్టే పోస్టింగులు.

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

అలా అని ఆలియా మరీ అంత చిన్న పిల్లేం కాదు ఇప్పటికే మోడలింగ్ లో పని చేస్తున్న ఆలియా మోడల్ గా ఆమె కెరీర్ లో మంచి ఫాం లోనే ఉంది ..

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

ఇంత హాట్ గా ఫొటోలు ఎందుకంటే బాలివుడ్ ఎంట్రీ నాటికే తనకంటూ ఫ్యాన్స్ ఉండాలికదా అందుకేనేమో...

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

ఆమద్య ఈ అమ్మడిపై బాలీవుడ్ విశ్లేషకురాలు 'మిస్ మాలిని' ఒక ఆర్టికల్ వ్రాసింది. సదరు ఆర్టికల్ లో ఆలియా బేడీపై ప్రశంసల వర్షం కురిపించినప్పటికీ.. ఆ ఆర్టికల్ కింద కొంత మంది యువకులు చేసిన కామెంట్స్ మాత్రం ఆలియాను తీవ్రంగా బాధించాయి.

 నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

ముఖ్యంగా వారు ఆలియా వక్షోజాల గురించి నీచంగా మాట్లాడడం ఆమెకు అసహనానికి గురి చేసాయి. సదరు కామెంట్స్ పై కాస్త ఘాటుగానే స్పందించింది ఆలియా బేడీ.

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

నా స్థనాల కంటే ప్రత్యేకమైనవి చాలానే ఉన్నాయి.. ఆ హాట్ ఫొటోల పై స్పందన

తన యద సంపదకు మించి తనతో చాలా ప్రత్యేకతలున్నాయని.. బికినీ ధరించినంత మాత్రాన ఒకమ్మాయిని 'స్లట్' (తిరుగుబోతు) గా ఆమెని వ్యాఖ్యానించటం పై కోపంగానే రియాక్ట్ అయ్యింది.

English summary
If my cleavage is visible, it does not mean I am giving consent, it does not mean I am “asking for it.” I am more than my breasts and it is unfair to let them define me. says Alia
 
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X