నేను కాపీ డైరక్టర్ కాదు!!

అలాగే చిల్డ్రన్ ఆఫ్ హెవెన్ చిత్రంలోని ముఖ్య పాత్రలను తీసుకుని కొన్ని కొత్త సన్నివేశాలు,పాత్రలు కలిపి చేస్తున్నానని మక్కీకి మక్కీ కాపీ కొట్టే రకాన్ని కాదని విమర్శకులకు సమాధానం చెప్పేరోజు వస్తుందన్నారు. ఇక ఈ చిత్రం అస్సామ్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుందని..జియా అనే క్యూట్ గా ఉండే చిన్న పాప దొరికిందని ఆమె సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ అవుతుందని వివరించాడు . బేబి జియా ఈ చిత్రంలో జియా చెల్లిగా చేయనుంది.


Click it and Unblock the Notifications











