నేను ఇడియట్ ని కాను: మాధవన్

By Sindhu

అమీర్ ఖాన్, షర్మాన్ జోషి, మాధవన్ కాంబినేషన్ లో రూపొందిన చిత్రం '3 ఇడియట్స్". ఈ చిత్రం పేరుకే '3 ఇడియట్స్" కానీ నేను ఇడియట్ ను కాను అంటున్నాడు. మాధవన్ సరదగా. అయితే ఈ చిత్రం క్రెడిట్ అంతా అమీర్ కే దక్కుతుందని, చిత్రం టికెట్లు అమీర్ ఖాన్ కోసమే అమ్ముడుపోతున్నాయని అంటున్నారు. అమీర్ రేంజ్ అది అంటున్నాడు మాధవన్. అమీర్ ఖాన్ తో కలిసి ఈ చిత్రం చేయడం ఎంతో ఆనందంగా ఉందని, ఇది ఒక మర్చిపోలేని అనుభూతి అని అంటున్నాడు.

'సఖి", 'చెలి" తెలుగు సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన మాధవన్ ప్రస్తుతం 'ఓం శాంతి" సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం మల్టీస్టారర్ చిత్రం నవదీప్, నిఖిల్, కాజల్ అగర్వాల్, భిందు మాధవి నటుస్తున్నారు. ఈ చిత్రంలో మాధవన్ ఒక ముఖ్య పాత్రను పోషించనున్నారని సినిమా వర్గాల సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X