నేను ఐటం గాళ్ కాదు మరీ.........!?
తెలుగు సినిమాల్లో ఒక సెంటిమెంట్ వుంది. సినిమాల్లో నటించిన తర్వాత వచ్చేటటువంటి సినిమాల్లో అదే పాత్రలు వేయమని అడుగుతుంటారు ప్రేక్షకులు ప్రస్తుతం హీరోయిన్ 'చార్మి" పరిస్థితి కూడా అలాగే తయారైంది. 'మంత్ర" సినిమాలో 'మహా మహా" లనే పాటలో ప్రేక్షకులను మత్తేక్కించే విధంగా ఆడి, తన ఇమేజ్ ని మరికాస్తా పెంచుకొంది.
అయితే హాట్ గా ఇతర సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ చార్మికి రావడం మొదటు పెట్టాయి. ఒక సినిమా అంతా చేస్తే వచ్చే రెమ్యూనరేషన్ మూడు రోజులు చేసే సాంగ్ కు వచ్చేస్తుంటే ఇంక ఫుల్ సినిమా చేయాల్సిన అవసరమేముంటుంది. అందుకే ఐటం సాంగ్స్ ఒప్పుకుని ఓ ఊపేయటానికి ప్రేక్షకుల్ని తన అందాలతో రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తుందని సమాచారం.
అయితే నేను ఐటం గాళ్ ని కాదు నేను హీరోయిన్ని అంటూ స్టేట్ మెంట్లు ఇస్తుంటే ప్రేక్షకులు మాత్రం నీవు దేనికి పనికొస్తావో నిర్మాత దర్శకులకు బాగా తెలుసులే అంటూ ఆమె అందాలను ఆస్వాదిస్తున్నారు.


Click it and Unblock the Notifications











