ప్రస్తుతం పవన్ తో ఏ ప్రపోజల్ పెట్టలేదు..సెన్సేషనల్ డైరెక్టర్
రాజమౌళి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ ఓ సినిమా చేయబోతున్నడనే వార్తలు వచ్చాయి. ఈ వార్తలకు రాజమౌళి తన ట్విట్టర్ ద్వారా స్పందించాడు. పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రపోజల్ ప్రస్తుతానికి లేదని, ఒకవేళ మా కాంబినేషన్ లో సినిమాలో సెట్ అయితే ఆ విషయాన్ని నేనే చెపుతానని రాజమౌళి పేర్కొన్నాడు. ప్రస్తుతం రాజమౌళి దృష్టి 'ఈగ" చిత్రం పై ఉంది. యానిమేషన్ ప్రధానంగా సాగే ఈ చిత్రాన్ని త్వరలో ఆరంభించడానికి రాజమౌళి సన్నాహాలు చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్ రాజమౌళి ఈగ పులి మర్యాద రామన్న సునీల్ సలోని pawan kalyan rajamouli eega maryada ramanna sunil saloni


Click it and Unblock the Notifications