నకిలీ నయనతారను నమ్మొద్దు...

ఇకపోతే...తన తాజా సినిమా శ్రీరామ రాజ్యం మంచి హిట్ టాక్ రావడం, తను పోషించిన సీత పాత్రకు మంచి ప్రశంసలు దక్కడంపై నయనతార చాలా ఆనందంగా ఉంది. ప్రభుదేవ కాపురం కూల్చాననే అపవాదు ఎదుర్కొంటున్న నయన సీత పాత్ర చేయడం ద్వారా పవిత్రురాలుగా మనన్నలు అందుకుంటోంది. సినిమా షూటింగ్ సమయంలోనూ నయన చాలా పవిత్రంగా గడిపింది కూడా. త్వరలో ప్రభుదేవాను పెళ్లి చేసుకుంటున్న ఆమెకు.. కెరియర్ చివరలో ఇలాంటి విజయం దక్కడం నిజంగా అదృష్టమే...


Click it and Unblock the Notifications











