నేనా వ్యభిచారం చేసే టైప్ కాదంటోంది
వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డ హీరోయిన్ సైరాభాను తాను అటువంటి దానిని కాదంటూ మీడియాకు స్టేట్ మెంట్స్ ఇస్తోంది. ఆమె మాటల్లోనే..నేనా ఆ టైప్ అమ్మాయిని కాదు...నా మీద పెట్టిన కేసులన్నీ తప్పుడువి. నేను మంచి కుటుంబం నుంచి వచ్చాను...రాంగ్ గా ఈ కేసులో ప్రేమ్ అయ్యాను అని సర్దిచెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆమె ప్రముఖ టీవీ ఛానెల్ తో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చింది.
'ఆరోజే, 100 కోట్లు, టిక్ టిక్ టిక్, ఇంకోసారి' చిత్రాల్లో సైరాబాను నటించింది. నిందితులు ఆదివారం టాస్క్‌ఫోర్స్ పోలీసుల అదుపులోనే ఉన్నారు. వీరందరిని టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈరోజు ఉదయం పంజాగుట్ట పోలీసులకు అప్పగించారు. సైరాభాను, జ్యోతిలు సోమవారం బెయిల్‌పై విడుదల అయ్యారు. కుటుంబ సభ్యుల పూచీకత్తు మేరకు వీరికి బెయిల్ మంజూరు అయ్యింది.
సైరాబాను జ్యోతి టిక్ టిక్ టిక్ ఇంకోసారి పెళ్ళాం ఊరెళితే వ్యభిచారం saira bhanu prostitution jyothi tik tik tik inkosari


Click it and Unblock the Notifications