పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే గాలిలో తేలినట్టుంటుంది...
హీరోల్లో పవన్ కళ్యాణ్ శైలి విలక్షణమైనది. అమీషా పటేల్, భూమిక, నిఖీషా పటేల్ లాంటి హీరోయిన్లు ఒక్కసారి పవన్ కళ్యాణ్ పక్కన చేసినందుకే లెంపలేసుకుంటే శ్రియ, త్రిష లాంటి వాళ్లు మాత్రం వళ్లంతా కళ్లు చేసుకుని పవర్ స్టార్ పిలుపు కోసం వేచి చూశారు. కొత్తగా వచ్చిన దీక్షా సేథ్ మాత్రం పవన్ కళ్యాణ్ అన్న పేరు వింటేనే గింగిరాలు తిరిగిపోతుంది.
ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్, రవితేజ లాంటి హీరోల రుచి మరిగిన ఈ సెక్సీయస్ట్ గర్ల్ కు అందరికన్నా ఎక్కువగా పవన్ కళ్యాణ్ అంటేనే ఇష్టమని మన్మథ సంకేతాలు పంపుతోంది. తెర మీద పవన్ ని చూస్తుంటే గాల్లో తేలినట్టు అవుతుందని అసలు పవన్ ఎప్పుడు పడితే అప్పుడే డేట్లు ఇచ్చేయడానికి రెడీ అని చెబుతుంటే పవన్ స్టార్ సంగతి ఎలా ఉందో గాని ఇక్కడ రవితేజకు మాత్ర మిరపకాయ నమిలినంత ఘాటు వస్తోందట..
పవన్ కళ్యాణ్ దీక్షాసేథ్ అల్లు అర్జున్ వేదం రవితేజ త్రిష pawan kalyan deeksha seth allu arjun vedam ravi teja


Click it and Unblock the Notifications