యూజ్‌లెస్ ఫెలోస్ అంటూ టీవీ ఛానెల్ వారిని నానా తిట్లు తిట్టింది

By Srikanya

ఎవరో యూజ్‌లెస్ ఫెలోస్ ఇలాంటి రూమర్స్ సృష్టిస్తే దాన్ని నమ్మేసి ప్రసారం చేయడం మీడియా వారికి తగదు. నేను ఓ ఇంటి ఇల్లాలిని. నాకంటూ పరిథులున్నాయి అంటూ ఐశ్వర్యారాయ్ మండిపడింది. ముంబయికి సంబంధించిన ఓ ప్రముఖ టీవీ చానల్ ఇటీవల త్వరలో ఐశ్వర్యరాయ్ ఓ సినిమా కోసం న్యూడ్‌గా నటించనున్నట్లు ఓ కథనాన్ని ప్రసారం చేసింది. అది బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిపోయింది. దాంతో ఆమె ఆ ఛానెల్ వారిని పిలిచి తిట్టిన తిట్టు తిట్టకుండా వాయించేసింది. ఆ తర్వాత ఐష్ మామగారైన అమితాబ్ తనకు పరిచయం ఉన్న మీడియా ప్రతినిధులతో ఐష్ న్యూడ్ వార్తకు సంబంధించిన ఖండనను వెంటనే టెలికాస్ట్ చేయాల్సిందిగా హెచ్చరించారు. మరోసారి తమ కుటుంబంపై, ముఖ్యంగా ఐష్‌పై ఇలాంటి వార్తలను ప్రసారం చేస్తే...కోర్టుకు వెళ్లాల్సొస్తుందని ఆ కథనాన్ని ప్రసారం చేసిన చానల్ యాజమాన్యానికి వార్నింగ్ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X