మాధవన్‌తో భయంకరమైన ‘ముద్దు’ అనుభం: బిపాసా
బాలీవుడ్ హాట్ హీరోయిన్ బిపాసా బసు గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. బికినీలు వేసి కుర్రకారుకు పిచ్చెక్కించడంలో, లిప్ టు లిప్ ముద్దు సీన్లతో యూత్ గుండెల్లో అలజడి రేపడం లాంటి విషయాల్లో ఈ భామకు చాలా అనుభవమే ఉంది. జిస్మ్, రాజ్, రేస్ సినిమాల్లో బిపాసా చాలా హాట్ సీన్లను రక్తి కట్టించింది. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్కూలో....మాత్రం బిపాసా సమాధానం విని అంతా నోరెల్లబెట్టారు.
నాకు ఆన్ స్క్రీన్‌పై ముద్దు పెట్టుకోవడం లాంటి సీన్లు అంటే చాలా భయం, వాస్తవానికి అలాంటి సీన్లు చేసేప్పుడు చాలా కష్టంగా ఫీలవుతాను. నేను, మాధవన్ కలిసి ఇటీవల నటించిన 'జోడీ బ్రేకర్స్' సినిమాలో కూడా ముద్దు సీన్ ఉంది. కథానుగుణంగా ఆ సీన్ అవసరం కాబట్టి బయపడుతూనే ఆయనతో ముద్దు సీన్లో పాల్గొనాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది బిపాసా.
ముద్దు సీన్లలో, బికినీ సీన్లలో, మత్తెక్కించే పడక గది సన్నివేశాల్లో ఆరి తేరిన బిపాసా లాంటి హాట్ లేడీ ఇలాంటి కామెంట్స్ చేయడం విచిత్రం కాకుంటే మరేమిటి? మాధవన్ నచ్చక అలా అందో లేక మరేమైనా కారణంతో ఇలాంటి కామెంట్స్ చేసిందో తెలియదు కానీ....బిపాసా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి.


Click it and Unblock the Notifications











